'సలార్' మేకింగ్ వీడియో.. ఆ సీన్స్ ఇలా తీశారా? | Sakshi
Sakshi News home page

Salaar Making Video: వావ్ అనిపిస్తున్న మేకింగ్ వీడియో.. ఆ షాట్స్ మాత్రం కేక!

Published Mon, Dec 25 2023 1:14 PM

Salaar Movie Making Video Prabhas - Sakshi

డార్లింగ్ ప్రభాస్ 'సలార్' మూవీ ఆల్రెడీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. రెండు రోజుల‍్లోనే రూ.295 కోట్ల వసూళ్లు సాధించింది. మరోవైపు ఓవర్సీస్‌లో 5 మిలియన్ డాలర్ మార్క్ దాటేసింది. ఇలా ప్రేక్షకుల్ని అలరిస్తూ కలెక్షన్స్‌లో దూసుకెళ్తున్న టైంలో మూవీ టీమ్ సర్‌ప్రైజ్ వీడియో రిలీజ్ చేసింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్)

ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'సలార్' సినిమా తీశారు. అందరికీ తెగ నచ్చేసిన ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ఎలా తీశారనేది చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు వాళ్లకోసమా అన్నట్లు నిర్మాణ సంస్థ.. 'సలార్' మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో ఫైట్ సీన్స్‌కి సంబంధించిన ఎలా తీశారనేది చూపించారు. అదే టైంలో మేకింగ్ వీడియో అయినప్పటికీ గూస్ బంప్స్ ఇవ్వడం విశేషం.

(ఇదీ చదవండి: ఊరమాస్‌కి కేరాఫ్.. ఆ విషయంలో ఎక్స్‌పర్ట్.. ప్రశాంత్ నీల్ సక్సెస్ సీక్రెట్ ఇదే!)

Advertisement
 
Advertisement
 
Advertisement