
దేశవ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తమ సోదరులకు రక్ష కట్టారు. టాలీవుడ్‌లోనూ నిహారిక, పూజాహెగ్డే, వైవా హర్ష, విశ్వక్ సేన్, శేఖర్ మాస్టర్, ప్రగ్యా జైస్వాల్, కాజల్ అగర్వాల్, సుధీర్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు రాఖీ పండగని వేడుకగా చేసుకున్నారు. ఆ ఫొటోలు ఇవిగో