ఆఖరి ముద్దు ఫస్ట్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ | Rajeev Saluri Aakhari Muddu First Schedule Completed | Sakshi
Sakshi News home page

Aakhari Muddu: ఆఖరి ముద్దు ఫస్ట్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌

Feb 25 2022 8:27 AM | Updated on Feb 25 2022 8:27 AM

Rajeev Saluri Aakhari Muddu First Schedule Completed - Sakshi

రాజీవ్‌ సాలూరి, దీప్సిక జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆఖరి ముద్దు’. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో పలు చిత్రాలు నిర్మించిన సీవీ రెడ్డి దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత సీవీ ఆర్ట్స్‌పై నిర్మిస్తోన్న చిత్రం ఇది. స్వీయదర్శకత్వంలో  సీవీ రెడ్డి రూపొందిస్తోన్న ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది..

రాజీవ్‌ సాలూరి, దీప్సిక జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆఖరి ముద్దు’. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో పలు చిత్రాలు నిర్మించిన సీవీ రెడ్డి దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత సీవీ ఆర్ట్స్‌పై నిర్మిస్తోన్న చిత్రం ఇది. స్వీయదర్శకత్వంలో  సీవీ రెడ్డి రూపొందిస్తోన్న ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది.

మార్చిలో రెండో షెడ్యూల్‌ ఆరంభం అవుతుంది. ‘‘సమాజానికి మార్గదర్శకం కావాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాను రూపొందిస్తున్నా’’ అన్నారు సీవీ రెడ్డి. నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలతో పాటు ఈ చిత్రానికి సీవీ రెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement