Prema Kadali Movie Shooting at Visakhapatnam Beach - Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left_article_page

<!-- article right pillar ad-->
<div class="skyscraper_ad right" id="div-gpt-ad-1713538770134-0">
   <div class="inner_skyscraper">
       <script>
                                if (!window.mobileCheck()) {   googletag.cmd.push(function() { googletag.display('div-gpt-ad-1713538770134-0'); }); }
                                   </script>
   </div>
</div>

Prema Kadali: విశాఖ బీచ్‌లో ‘ప్రేమ కడలి’ సందడి 

May 27 2022 4:12 PM | Updated on May 27 2022 4:56 PM

Prema Kadali Movie Shooting At Visakhapatnam Beach - Sakshi

హీరోయిన్‌ అక్సాఖాన్‌

ప్రేమ కడలి అనే సినిమాకు సంబంధించి హీరో మనీష్, హీరోయిన్‌ అల్వియా ముఖర్జీ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.

కొమ్మాది (భీమిలి)/విశాఖపట్నం: భీమిలి బీచ్, ఉప్పాడ బీచ్‌ వద్ద గురువారం సినిమా షూటింగ్‌ సందడి నెలకొంది. సీహెచ్‌ రూప నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సుర్ల శివబాబు (వసీకరన్‌) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రేమ కడలి అనే సినిమాకు సంబంధించి హీరో మనీష్, హీరోయిన్‌ అల్వియా ముఖర్జీ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాత రూప మాట్లాడుతూ విశాఖ ప్రాంతంలో 39 రోజులపాటు 90 శాతం సినిమా చిత్రీకరణ పూర్తయిందని, మరో రెండు ఫైట్లు మిగిలి ఉన్నాయని తెలిపారు. ఇదే సినిమాలో మరో హీరో మధు నందన్, మరో ఇద్దరు హీరోయిన్లు లావణ్య, అక్సా ఖాన్‌ నటిస్తున్నట్లు తెలిపారు.
చదవండి: నాకు నా భార్యతో కలిసి జీవించాలని లేదు: హీరో పవన్‌

Advertisement
 
Advertisement
Advertisement