థియేటర్‌లో స్పిరిట్‌ | Prabhas Spirit Film Shoot at Theatr | Sakshi
Sakshi News home page

థియేటర్‌లో స్పిరిట్‌

Jun 3 2026 3:35 AM | Updated on Jun 3 2026 3:35 AM

Prabhas Spirit Film Shoot at Theatr

హీరో ప్రభాస్‌ థియేటర్‌కు వెళ్లారు. అయితే సినిమా చూసేందుకు కాదు. తన లేటెస్ట్‌ మూవీ ‘స్పిరిట్‌’ షూటింగ్‌ కోసం అన్నమాట. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘స్పిరిట్‌’. త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇటీవల ప్రభాస్‌పై కాలేజీ, పోలీస్‌ స్టేషన్  వంటి సన్నివేశాలను చిత్రీకరించారు.

తాజాగా ఓ థియేటర్‌ నేపథ్యంలో వచ్చే సీన్స్‌ని హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో చిత్రీకరించారు. ఈ మూవీలో ప్రభాస్‌ తొలిసారి పోలీసాఫీసర్‌  పాత్రలో నటిస్తున్నారు. భూషణ్‌ కుమార్, ప్రణయ్‌ రెడ్డి వంగా, క్రిషణ్‌ కుమార్, ప్రభాకర్‌ రెడ్డి నిర్మిస్తున్న ‘స్పిరిట్‌’ సినిమా 2027 మార్చి 5న రిలీజ్‌ కానుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement