ప్రభాస్ ది రాజా సాబ్‌.. ఫుల్‌ గ్లామరస్ సాంగ్ ప్రోమో వచ్చేసింది | Prabhas The Raja Saab Movie Nache Nache Song Promo Out Now, Watch Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

The Raja Saab Movie: ది రాజా సాబ్‌ ప్రోమో.. ఫుల్‌ సాంగ్‌ ఎప్పుడంటే?

Jan 4 2026 8:59 AM | Updated on Jan 4 2026 10:48 AM

Prabhas the raja saab song promo out now

ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజాసాబ్. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ రెబల్ స్టార్‌ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్‌లో అంచనాలు పెరిగాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇ‍ప్పటికే ట్రైలర్ రిలీజ్‌ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్‌కు ఇంకా కొన్ని రోజులు సమయం ఉండడంతో మరో క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నచ్చేనచ్చే అంటూ సాగే సాంగ్‌ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ పాటలో ఎస్‌ఎస్‌ తమన్ మ్యూజిక్‌ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ ఫుల్ సాంగ్‌ను జనవరి 5న రిలీజ్ చేయనున్నారు. ఇంకెందుకు ఆలస్యం సాంగ్ ప్రోమో మీరు కూడా చూసేయండి. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement