అలా నిన్ను చేరి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

Post Productions From Ala Ninnu Cheri - Sakshi

దినేష్‌ తేజ్‌ హీరోగా, హెబ్బా పటేల్, పాయల్‌ రాధాకృష్ణ హీరోయిన్లుగా నూతన దర్శకుడు మారేష్‌ శివన్‌ తెరకెక్కించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. కొమ్మాలపాటి శ్రీధర్‌ సమర్పణలో విజన్‌ మూవీ మేకర్స్‌పై కొమ్మాలపాటి సాయి సుధాకర్‌ నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోంది.

‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. త్వరలోనే మూవీ విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్‌ ఆనంద్, కెమెరా: ఐ ఆండ్రూ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top