ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు | OTT Movies Telugu Streaming On March 7th 2025 | Sakshi
Sakshi News home page

OTT Movies Telugu: ఒక్కరోజే ఓటీటీల్లో రిలీజైన 34 మూవీస్

Mar 7 2025 2:47 PM | Updated on Mar 7 2025 3:17 PM

OTT Movies Telugu Streaming On March 7th 2025

మరో వీకెండ్ వచ్చేసింది. కింగస్టన్, ఛావాతో పాటు పలు సినిమాలు థియేటర్లలో రిలీజైనప్పటికీ దేనిపైన కూడా పెద్దగా అంచనాల్లేవు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం ఈ రోజు (మార్చి 07) ఒక్కరోజే ఏకంగా 30కి పైగా కొత్త సినిమాలు వచ్చేశాయి.

(ఇదీ చదవండి: నా భర్తతో ఎలాంటి గొడవలు లేవు.. వీడియో విడుదల చేసిన కల్పన)

ఓటీటీల్లో ఈ శుక్రవారం రిలీజైన సినిమాల్లో తండేల్, రేఖాచిత్రం, మనమే, కుడుంబస్థాన్, బాపు, స్కై ఫోర్స్, ఫతే, లైలా, రివైండ్ తదితర తెలుగు, హిందీ చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. గతకొన్నివారాల్లో ఎన్నడూ లేనిది ఈసారి చాలా తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. అవేంటో ఓ లుక్కేసేయండి.

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (మార్చి 07)

నెట్ ఫ్లిక్స్

  • తండేల్ - తెలుగు సినిమా

  • నదానియాన్ - హిందీ మూవీ

సోనీ లివ్

  • రేఖాచిత్రం - తెలుగు డబ్బింగ్ మూవీ

అమెజాన్ ప్రైమ్

  • మనమే - తెలుగు సినిమా

  • ధుపాహియా - హిందీ సిరీస్

  • జానీ మేరా నామ్ - హిందీ మూవీ

  • నో వేర్ టూ హైడ్ - డచ్ సిరీస్

  • లవ్ లేస్ - ఇంగ్లీష్ సినిమా

  • నారాయణీంటే మూన్మమనక్కల్ - మలయాల సినిమా

  • స్కై ఫోర్స్ - హిందీ మూవీ

  • రాయల్ - కన్నడ సినిమా 

  • NCIS - ఇంగ్లీష్ సిరీస్

హాట్ స్టార్

  • బాపు - తెలుగు మూవీ

  • బ్లోకో 181 - ఇటాలియన్ సిరీస్

  • ఎల్స్ బెత్ - ఇంగ్లీష్ సిరీస్

  • ఫతే - హిందీ సినిమా

  • థగేస్ vs ద వరల్డ్ - హిందీ సిరీస్

  • ద ఏజెన్సీ - ఇంగ్లీష్ సిరీస్

ఆహా

  • లైలా - తెలుగు మూవీ

  • ఫైండర్ - తమిళ సినిమా

  • కుళంతైగల్ మున్నేత్ర కళగం - తమిళ మూవీ

జీ5

  • కుడుంబస్థాన్ - తెలుగు డబ్బింగ్ సినిమా

  • గేమ్ ఛేంజర్  - తెలుగు మూవీ

సన్ నెక్ట్

  • గణ - కన్నడ సినిమా

  • ఉత్సవం - తెలుగు మూవీ

  • ద సీక్రెట్ ఆఫ్ ఉమెన్ - మలయాళ సినిమా

బుక్ మై షో

  • బారా బై బారా - హిందీ మూవీ

  • డొమినిక్ - తెలుగు డబ్బింగ్ సినిమా

  • గ్రాఫ్టెడ్ - తెలుగు డబ్బింగ్ మూవీ

  • తారా: ద లాస్ట్ స్టార్ - నేపాలీ సినిమా

లయన్స్ గేట్ ప్లే

  • రివైండ్ - తెలుగు మూవీ

  • ఆల్ ఐ సీ ఈజ్ యూ - ఇంగ్లీష్ సినిమా

  • లోస్ మన్ మెలాటీ - తెలుగు డబ్బింగ్ మూవీ

  • ద డామినేటర్ 3 - కొరియన్ మూవీ

(ఇదీ చదవండి: 'వైరల్‌ ప్రపంచం' మూవీ రివ్యూ)

Advertisement
 
Advertisement
Advertisement