బాత్‌ టబ్‌ వద్ద బికినీలో నటి వర్కవుట్లు | Mandira Bedi Workouts BathTub With Bikini | Sakshi
Sakshi News home page

బాత్‌ టబ్‌ వద్ద బికినీలో నటి వర్కవుట్లు

Mar 20 2021 4:35 PM | Updated on Mar 20 2021 9:10 PM

Mandira Bedi Workouts BathTub With Bikini - Sakshi

హిందీ పరిశ్రమలో మందిరా బేడి నటిగా గుర్తింపు పొందారు. దాంతోపాటు ఆమె ఫిట్‌నెస్‌ నిపుణురాలిగా రాణిస్తున్నారు. తాజాగా ఆమె వర్కవుట్‌ చేస్తున్న వీడియో సెగలు రేపుతోంది. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఆమె వీడియో ట్రెండవుతోంది. బికినీ వేసుకుని.. బాత్‌ టబ్‌ వద్ద ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ అందరినీ కవ్విస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను మందిరా బేడీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. 

బాత్‌ టబ్‌ వద్ద బికినీలో వర్కవుట్‌లో చేస్తూ కనిపించింది. బాత్‌ టబ్‌ సహాయంతో కూడా కొన్ని వర్కవుట్‌ చేసింది. ఆమె బాలీవుడ్‌లో ఫిట్‌నెస్‌ గురుగా గుర్తింపు పొందారు. లంగ్‌ కిక్స్‌, గ్లబ్‌ బ్రిడ్జెస్‌, ట్రెసప్‌ డిప్స్‌  వంటి వర్కవుట్లు మందిరా బేడీ చేశారు. ఆమె గతేడాది తన 365 రోజుల వ్యాయాయం ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. రోజు వ్యాయామం / వ్యాయామం.. నా కార్యాచరణ అంతే అని ఆమె పేర్కొంటుంటారు. దిల్‌వాలే దుల్హానియా లే జయేంగే చిత్రంలో ప్రీతి సింగ్ పాత్ర‌లో మందిరా బేడీ నటించారు. 48 ఏళ్ల మందిరా బేడి వర్కవుట్లు చూస్తుంటే కుర్రకారు షాక్‌కు గురవుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement