Viral Video: Actress Mandira Bedi Workouts At Pool With Sports Bra - Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్ బ్రా, ‍షార్ట్స్‌లో అమ్మడి అదిరిపోయే వర్కవుట్స్

Apr 8 2021 1:48 PM | Updated on Apr 8 2021 5:20 PM

Mandira Bedi in sports bra and shorts works out video viral - Sakshi

సాక్షి, ముంబై: యాక్ట్రెస్, టీవీ ప్రెజెంటర్ మందిరా బేడీ మరోసారి తనదైన స్టయిల్లో అభిమానులను ఎట్రాక్ట్‌ చేస్తోంది. హాట్ హాట్‌ వర్కవుట్స్, బికినీ ఫోటో‌లను సోషల్‌ మీడియాలో తరచూ షేర్‌ చేసే మందిరా బేడీ వర్కవుట్స్‌పై తనకున్న మక్కువను మరోసారి చాటుకుంది. స్పోర్ట్స్ బ్రా, షార్ట్‌లో అమ్మడు అదిరిపోయే వర్కవుట్స్ చేస్తూ హాట్‌ టాపిక్‌గా నిలిచింది.

ఫిట్‌గా ఉండాలంటే ప్రతీరోజు వ్యాయామం చేయాల్సిందే అన్న సందేశంతో ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో  పోస్ట్‌ చేసింది మందిరా. ప్రతీ రోజూ కీలకమే..లవ్లీడేనే. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్‌ అందరూ మంచి ఆరోగ్యం, శాంతితో ఆనందంగా ఉండాలని కోరుకుంది. ఈ అనిశ్చిత పరిస్థితులను ప్రతి ఒక్కరూ కరుణ, ప్రేమతో  అధిగమించాలని సూచించిందీ భామ.

కాగా ఫిట్‌నెస్‌ అంటే ప్రాణం ఇచ్చే మందిరా బేడీకి వర్కవుట్స్‌ చేయడం చాలా ఇష్టం. ఈ నేపథ్యంలోనే అనేక ఫోటోలు,  ఫిట్‌నెస్ ‌మంత్రాతో సోషల్‌ మీడియాలో  చాలాసార్లు హల్‌ చల్‌  చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement