ఒక్క క్లిక్‌తో ఐదు సినిమాల రివ్యూస్‌.. ఈ వారం హిట్‌ బొమ్మ ఏది? | Maa Inti Bangaram To Balan The Boy, Review Of Released Movies In This Week | Sakshi
Sakshi News home page

ఒక్క క్లిక్‌తో ఐదు సినిమాల రివ్యూస్‌.. ఈ వారం హిట్‌ బొమ్మ ఏది?

Jun 21 2026 9:50 AM | Updated on Jun 21 2026 11:20 AM

Maa Inti Bangaram To Balan The Boy, Review Of Released Movies In This Week

ఈ వారం టాలీవుడ్‌లో అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్‌ అయ్యాయి.  అందులో సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీతో పాటు పదేళ్ల గ్యాప్‌ తర్వాత వడ్డే నవీన్‌ హీరోగా నటించిన ‘ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు’కూడా ఉంది. వీటితో పాటు యంగ్‌ హీరో హర్షిత్‌ రెడ్డి నటించిన లవ్‌స్టోరీ ‘దీవాన’, ‘బిచ్చగాడు’ఫేం విజయ్‌ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’, మలయాళ మూవీ ‘బాలన్‌-ది బాయ్‌’ సినిమాలు కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాల కథేంటి? ప్లస్‌ పాయింట్స్‌, మైనస్‌ పాయింట్స్‌  ఏంటి? పూర్తి రివ్యూస్‌ని ఒక్క క్లిక్‌తో చదివేయండి.

1)  ‘మా ఇంటి బంగారం’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2) ‘ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3) ‘బాలన్‌- ది బాయ్‌’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4) ‘దీవాన’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5) ‘వంద దేవుళ్లు’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement