లాక్‌డౌన్: తోటపని చేస్తున్న హీరోయిన్

దొడ్డబళ్లాపురం: లాక్‌డౌన్ కావడంతో సినీతారలు ఇళ్లకు, ఫాంహౌస్‌లకు పరిమితమయ్యారు. నటీమణి ఆశికా రంగనాథ్ కూడా ఫాంహౌస్‌లో కష్టపడుతోంది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందాయి. కుటుంబసభ్యులతో కలిసి తోటలో పనిలో ఎంతో ఆనందంగా ఉన్నానని ఆమె చెబుతోంది. దర్శన్ తదితర పలువురు హీరోలు కూడా ఫాంహౌస్‌లో సేద్యం పనులు చేయడం తెలిసిందే.
చదవండి: కోవిడ్ ఎఫెక్ట్: హీరోయిన్ పెళ్లి వాయిదా
చదవండి: నావి దొంగిలించవద్దు: నటుడికి సమంత సూచన
మరిన్ని వార్తలు