కాంతార మూవీపై యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం​ ట్వీట్‌ | Kiran Abbavaram Review On Kantara Movie Tweet Viral | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram : కాంతార మూవీపై యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం​ ట్వీట్‌

Oct 23 2022 11:55 AM | Updated on Oct 23 2022 12:12 PM

Kiran Abbavaram Review On Kantara Movie Tweet Viral - Sakshi

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంతార హవా నడుస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన కాంతర పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ యంగ్‌ హీరో రిషబ్‌ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 30న కన్నడలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా అద్భుతమంటూ కొనియాడుతున్నారు. తాజాగా ఈ సినిమాపై యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌ను షేర్‌ చేసుకున్నాడు. నేను చిన్నప్పుడు మా ఊరిలో చూసిన కల్చర్‌న ఇప్పుడు స్క్రీన్‌పై చూడటం చాలా బాగా అనిపించింది అంటూ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement