గీత రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. వివి వినాయక్‌ శిష్యుడే దర్శకుడు | Hebah Patel Sunil Thriller Geetha Movie Gets Release Date | Sakshi
Sakshi News home page

గీత రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. వివి వినాయక్‌ శిష్యుడే దర్శకుడు

Oct 11 2022 3:26 PM | Updated on Oct 11 2022 3:30 PM

Hebah Patel Sunil Thriller Geetha Movie Gets Release Date - Sakshi

గ్రాండ్ మూవీస్" పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం "గీత". దర్శక సంచలనం వి.వి.వినాయక్ ప్రియశిష్యుడు విశ్వ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. "మ్యూట్ విట్నెస్" అన్నది ఈ చిత్రానికి ఉప శీర్షిక. ఈనెల 14 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.ఈ సందర్భంగా సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ "తన శిష్యుడు విశ్వకు ఈ సినిమ మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

కాగా ఈ సినిమాలో హెబ్బా పటేల్‌ టైటిల్‌ రోల్‌లో నటించగా, సునీల్‌ కీలక పాత్రలో నటించారు.  "నువ్వే కావాలి, ప్రేమించు" వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్ గా నటించారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి (30 ఇయర్స్), తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్, సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావులు కీలక పాత్రలు పోషించారు. 

Advertisement
 
Advertisement
Advertisement