ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 20 చిత్రాలు స్ట్రీమింగ్..! | This Friday Ott Release Movies List Goes Viral on April 24 | Sakshi
Sakshi News home page

Friday Ott Release Movies: ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఏకంగా 20 మూవీస్ స్ట్రీమింగ్

Apr 23 2026 7:57 PM | Updated on Apr 23 2026 8:47 PM

This Friday Ott Release Movies List Goes Viral on April 24

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఈ వారంలో కూడా పెద్ద సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద కనిపించడం లేదు. వాళా-2 తెలుగు డబ్బింగ్ వర్షన్‌తో పాటు గేదేల రాజు లాంటి సినిమాలపై అంతగా బజ్ లేదు. వాళా-2 మలయాళ హిట్ మూవీ కావడంతో కాస్తా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది.

ఇక ఓటీటీల విషయానికొస్తే ఫ్రైడే సినిమాలు అలరించేందుకు రెడీ అయిపోయాయి. వీటిలో తెలుగు మూవీ బ్యాండ్‌మేళంపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. దీంతో పాటు జీవీ ప్రకాశ్ హ్యాపీ రాజ్‌ డబ్బింగ్ సినిమా, మలయాళ మూవీ ప్రతిఛాయ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. అంతే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే అన్ని కలిపి దాదాపు 20 చిత్రాలు ఎంటర్‌టైన్ చేసేందుకు వస్తున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. 


నెట్‌ఫ్లిక్స్

  •  అపెక్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 24
  •  నుక్కడ్ నాటక్(హిందీ సినిమా)- ఏప్రిల్ 24
  •  ఇఫ్ విషెస్ కుడ్ కిల్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 24
  •   నీ ఫరెవర్(హిందీ మూవీ)- ఏప్రిల్ 24
  •   సోనిక్3 ది హెడ్జ్‌హాగ్(హాలీవుడ్)- ఏప్రిల్ 24
  •  అన్‌కామన్ వాలర్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 24
  •   మై డ్రెస్‌అప్ డార్లింగ్(జపనీస్ మూవీ)- ఏప్రిల్ 25
  • 28యర్స్ లేటర్- ది బోన్ టెంపుల్(హాలీవుడ్)- ఏప్రిల్ 26


జియో హాట్‌స్టార్

  •  ప్రతి ఛాయ (మలయాళ మూవీ) - ఏప్రిల్ 24
  •  24 (హిందీ సిరీస్) - ఏప్రిల్ 24

సన్ నెక్స్ట్

  • జేసీ ది యూనివర్సిటీ(కన్నడ మూవీ)- ఏప్రిల్ 24

జీ5

  •  బ్యాండు మేళం (తెలుగు మూవీ) - ఏప్రిల్ 24
  •  జిరాక్స్ (కన్నడ సిరీస్) - ఏప్రిల్ 24

అమెజాన్ ప్రైమ్

  •   హ్యాపీరాజ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఏప్రిల్ 24
  •   నాటీ బిజినెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24
  •   మార్టీ సుప్రీమ్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 24
  •   న్యూ బండిట్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 24
  •   ఇమ్మార్షల్ కాంబాట్(హాలీవుడ్)- ఏప్రిల్ 24

లయన్స్ గేట్ ప్లే

  •   గ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 24

ఆపిల్ టీవీ ప్లస్

  •   మై బ్రదర్ ద మినోటర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24

హులు..

  • నో అదర్ ఛాయిస్ (హాలీవుడ్)- ఏప్రిల్ 24

ముబీ..

  • సౌండ్ ఆఫ్ ఫాలింగ్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 24

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement