టాలీవుడ్ నటి అనసూయ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. తాజాగా శారీలో ఉన్న పిక్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అనసూయ మరింత గ్లామరస్‌గా కనిపించింది.
Jun 8 2026 4:57 PM | Updated on Jun 8 2026 5:05 PM