ఓటీటీల్లో ఫ్రైడే సందడి.. ఒక్క రోజే 17 చిత్రాలు స్ట్రీమింగ్ | This Friday Ott Release Movies List Goes Viral | Sakshi
Sakshi News home page

Friday Ott Release Movies: ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 17 చిత్రాలు స్ట్రీమింగ్

Jul 23 2026 6:22 PM | Updated on Jul 23 2026 8:46 PM

This Friday Ott Release Movies List Goes Viral

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి ఉండనే ఉంటుంది. ఈ రోజు నుంచే థియేటర్లలో విజయ్ జన నాయగన్ సందడి చేస్తోంది. సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీ దాదాపు ఏడు నెలల గ్యాప్‌ తర్వాత రిలీజైంది. అంతేకాకుండా ఈ వారంలో టాలీవుడ్‌ నుంచి కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' రిలీజ్ కానుంది. దీంతో పాటు కాజల్ 'ద ఇండియా స్టోరీ' సహా హే చికితా, చంద్రప్పన్, కాగితం పడవలు లాంటి చిన్న చిత్రాలు బిగ్ స్క్రీన్స్‌పైకి రానున్నాయి.

ఇక ఈ ఫ్రైడే ఓటీటీల రిలీజ్ విషయానికొస్తే పల్లిచట్టంబి, కాన్ సిటీ లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి సిరీస్‌లు  సందడి చేయనున్నాయి. వీటితో పాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.


నెట్‌ఫ్లిక్స్

  •    ద ట్రూతర్స్ (స్పానిష్ మూవీ) - జూలై 24

  •    72 అవర్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24

  •    లాస్ క్రెయంటస్ (స్పానిష్ మూవీ) - జూలై 24

  •    ముసాఫిర్ కేఫ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24

  •    కాన్ సిటీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 24

జియో హాట్‌స్టార్

  •    స్టువర్ట్ ఫెయిల్స్ టూ సేవ్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 24

  •    ది డెవిల్ వియర్స్ ప్రద-2(హాలీవుడ్ సినిమా)-  జూలై 24

  •    స్టార్ ట్రెక్ స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్(హాలీవుడ్ సిరీస్)- జూలై 24

  •    బ్లీచ్: థౌజండ్-ఇయర్ బ్లడ్ వార్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25

అమెజాన్ ప్రైమ్

  •    ఆదర్శ్ బాల్ విద్యాలయ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 24

  •   ఈగో రామన్(తమిళ మూవీ)- జూలై 24

జీ5

  •    అగ ఆయ్ అహో ఆయ్ (మరాఠీ సిరీస్) - జూలై 24

  •    ప్రేమ్ షాట్స్ (బెంగాలీ సిరీస్) - జూలై 24

సోనీ లివ్

  •    పల్లిచట్టంబి (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24

లయన్స్ గేట్ ప్లే

  •    ప్రొటెక్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 24

ఆపిల్ ప్లస్ టీవీ

  •    ద డింక్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24

సన్ నెక్స్ట్

  •    సీక్రెట్ ఆఫ్ కళింగ (మలయాళ మూవీ) - జూలై 24

మనోరమ మ్యాక్స్

  • ట్రిపుల్ డెక్కర్(మలయాళ సినిమా)- జూలై 24

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement