Tuck Jagadish First Look, Shyam Singha Roy First Look Release Dates | నాని ఫ్యాన్స్‌కు డబుల్‌ ధమాకా - Sakshi
Sakshi News home page

నాని ఫ్యాన్స్‌కు డబుల్‌ ధమాకా

Feb 19 2021 9:50 AM | Updated on Feb 19 2021 10:52 AM

Double Dhamaka For Nani Fans - Sakshi

నాని ఫ్యాన్స్‌కు డబుల్‌ ధమాకా సిద్ధమవుతోంది. నాని బర్త్‌డేకి రెండు సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయని సమాచారం. ఫిబ్రవరి 24న నాని బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రాలు ‘టక్‌ జగదీష్‌’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రాల ఫస్ట్‌ లుక్స్‌ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్‌ జగదీష్‌’ రూపొందుతోంది. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో ‘శ్యామ్‌ సింగరాయ్‌’ రూపొందుతోంది. ‘టక్‌ జగదీష్‌’ ఏప్రిల్‌లో విడుదల కానుంది. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రీకరణ కోల్‌కత్తాలో జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ఇంకా ఫిక్స్‌ కాలేదు.

చదవండి: వచ్చే ఉగాదికి స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేస్తా

ఆ స్టేషన్‌ ఖర్చు కోటీ అరవై లక్షలట..

Advertisement
 
Advertisement
Advertisement