విక్రమ్ తనయుడి బైసన్.. ఎమోషనల్ సాంగ్ రిలీజ్ | Dhruv Latest Movie Bison Song Out Now | Sakshi
Sakshi News home page

Bison Song: విక్రమ్ తనయుడి బైసన్.. ఎమోషనల్ సాంగ్ రిలీజ్

Oct 17 2025 5:08 PM | Updated on Oct 17 2025 5:23 PM

Dhruv Latest Movie Bison Song Out Now

కోలీవుడ్‌ హీరో విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ నటిస్తోన్న తాజా చిత్రం బైసన్‌(Bison Kaalamaadan). ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా కనిపించనుంది.  మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో ఈ రోజు రిలీజ్ ‍అయింది. వచ్చేవారంలో తెలుగు ప్రేక్షకుల  ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలోనే బైసన్ మూవీ నుంచి ఓ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మంచి మనసు అంటూ సాగే పాటను విడుదల చేశారు. మారి సెల్వరాజ్‌ రాసిన ఈ సాంగ్‌ను తెలుగులోకి యనమండ్ర రామకృష్ణ ట్రాన్స్‌లేట్ చేశారు. ఈ పాటను  మనువర్ధన్‌, గాయత్రీ సురేశ్‌ ఆలపించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement