ముగ్గురు హీరోయిన్లతో ధనుష్‌ రొమాన్స్‌ | Dhanush New Movie With Three Heroines | Sakshi
Sakshi News home page

ముగ్గురు హీరోయిన్లతో ధనుష్‌ రొమాన్స్‌

Jul 12 2021 3:20 AM | Updated on Jul 12 2021 8:12 AM

Dhanush New Movie With Three Heroines - Sakshi

యాక్టర్‌గా ధనుష్‌కు ఫుల్‌ క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కోలీవుడ్‌ క్రేజీ హీరో మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో కథరీత్యా ముగ్గురు హీరోయిన్లకు చాన్స్‌ ఉందట. ప్రస్తుతం కథానాయికలను ఎంపిక చేసే పనిలో మిత్రన్‌ ఉన్నారట. నిత్యామీనన్, హన్సిక, ప్రియాభవానీ శంకర్‌లను ఫైనలైజ్‌ చేశారని కోలీవుడ్‌ టాక్‌. మరి... ధనుష్‌ సరసన ఈ ముగ్గురూ ఫిక్సేనా? వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement