
విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయం అయిన తమిళ సినిమా ‘ఫీనిక్స్’. ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వంలో రాజ్యలక్ష్మి అనల్ అరసు నిర్మించిన ఈ చిత్రం జూలై 4న విడుదలైంది.

తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా తెలుగు టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు










