
అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా, దర్శనా రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘పరదా’.

‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డీకేల స పోర్ట్‌తో ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది.

శనివారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్

‘‘రామ్‌లాంటి ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం. నేను కూడా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (రామ్ హీరోగా చేస్తున్న సినిమా) కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్.













