సోషల్ హల్‌చల్ : అనన్య అందాలు.. మత్తెక్కిస్తున్న కియారా

♦ హాట్ లుక్‌లో ఫోటో షూట్‌లో పాల్గొని హీటెక్కిస్తున్న కియారా అద్వాని
♦ అందాలు ఆరబోసి మత్తెక్కిస్తున్న అనన్య పాండే
♦ లైగర్ చిత్రబృందం తాజాగా ఓ పార్టీకి అటెండ్ అయింది. దీనికి సంబంధించిన పిక్స్ చార్మి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది
♦ ఎల్లో కలర్ సారీలో అదరగొట్టిన బిగ్‌బాస్ ఫేమ్ యాంకర్ శ్యామల
♦ ఏడాది అయిందంటూ.. నితిన్‌తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసిన రష్మిక
♦ కెమెరా వైపు చూస్తూ నవ్వులు చిందిస్తున్న మోనాల్ గజ్జర్
మరిన్ని వార్తలు