అవినాష్‌ దంపతులకు బిగ్‌బాస్‌ సర్‌ప్రైజ్‌ | Bigg Boss Telugu 8 Promo: Mukku Avinash Wife Anuja Sudden Surprise Visit In Bigg Boss House, Video Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: ఎంటర్‌టైనర్‌ అవినాష్‌కు బిగ్‌బాస్‌ స్వీట్‌ సర్‌ప్రైజ్‌

Nov 13 2024 8:40 PM | Updated on Nov 14 2024 4:37 PM

Bigg Boss Telugu 8 Promo: Anuja Sudden Surprise to Mukku Avinash

ఫ్యామిలీ వీక్‌లో ఏ కంటెస్టెంట్‌ అయినా కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే! కానీ అవినాష్‌ మాత్రం అక్కడ కూడా నవ్వించాడు. తన భార్య అనూజ సడన్‌ ఎంట్రీతో షాకైన అవినాష్‌కు బిగ్‌బాస్‌ మర్చిపోలేని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఇద్దరికీ సెపరేట్‌గా డిన్నర్‌ డేట్‌ ఏర్పాటు చేశాడు. కేవలం ఇద్దరు మాత్రమే ఉన్న గదిని బెలూన్లతో నింపేశాడు.

బిగ్‌బాస్‌ సర్‌ప్రైజ్‌
ఆ సెటప్‌ చూసి అవినాష్‌కు దిమ్మతిరిగిపోయింది. ఇది జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందంటూ బిగ్‌బాస్‌కు థ్యాంక్స్‌ చెప్పాడు. అయితే అనూజ వచ్చినప్పుడు లైట్లు ఆఫ్‌ చేయమని అవినాష్‌ ఇటీవలే సరదాగా బిగ్‌బాస్‌తో అన్నాడు. కానీ ఆ పెద్దాయన ఇది సీరియస్‌గా తీసుకుని నిజంగానే వీళ్లున్న గదిలో లైట్లు ఆఫ్‌ చేశాడు. దీంతో అవినాష్‌ తెగ సిగ్గుపడిపోయాడు.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తలకోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement