బిగ్‌ బాస్‌ టాప్‌-5 ఎవరంటే..? ఫైనల్‌ లిస్ట్‌ ఇదేనా..? | Know About Bigg Boss 7 Telugu Top Five Contestants According To The Family Members, Check Names Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7 Top 5 Contestants: కుటుంబ సభ్యుల ప్రకారం బిగ్‌ బాస్‌ టాప్-5 ఉండేది ఎవరు..? అమ్మాయిల్లో ఒకరికే ఛాన్స్‌

Published Mon, Nov 13 2023 12:57 PM | Last Updated on Sat, Nov 18 2023 1:41 PM

Bigg Boss Telugu 7 Top Five Contestants - Sakshi

బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ చాలా గ్రాండ్, కలర్‌ఫుల్‌గా సాగింది. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది వచ్చారు. అలానే దీపావళి పండగ సెలబ్రేషన్స్‌ జరిగాయి. 11 మంది కంటెస్టెంట్స్ కుటుంబసభ్యులు స్టేజీపైకి వచ్చి టాప్-5 ఎవరో కూడా చెప్పుకొచ్చారు. ఈసారి టాప్- 5లో శివాజీ, ప్రశాంత్, అమర్‌ దీప్, ప్రియాంక, గౌతమ్ ఉంటారని.. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా అభిప్రాయపడ్డారు. అమ్మాయిలలో ప్రియాంక మాత్రమే టాప్‌ ఫైవ్‌ రేసులో ఉంది.

► మొదట అమర్‌ దీప్‌ కోసం ఆయన అమ్మగారు వచ్చారు.. అమర్‌ స్నేహితుడు అయిన మానస్‌ కూడా స్టేజీపైన కనిపించాడు. వారి ప్రకారం టాప్‌ ఫైవ్‌ మెంబర్స్‌ ఎవరు అనేది తేల్చేశారు.

► భోలే షావలి కోసం ఆయన స్నేహితులు వచ్చారు. వారిలో  బిగ్ బాస్ వల్ల గుర్తింపు తెచ్చుకున్న నటుడు సయ్యద్ సోహెల్ ఉన్నాడు. మరో ఫ్రెండ్‌ మదీన్‌ వచ్చాడు.

 

► అశ్విని కోసం ఆమె తండ్రి శ్రీనివాస్‌, వారి కుటుంబ స్నేహితుడు తేజ వచ్చాడు. వారి ప్రకారం టాప్‌ ఫైవ్‌లో ఉండేది వీళ్లే..

► అర్జున్‌ కోసం ప్రముఖ డైరెక్టర్‌ బుచ్చిబాబు వచ్చాడు.. ఆయన ప్రకారం టాప్‌ ఫైవ్‌ ఉండేది వీళ్లే..

► గౌతమ్‌ కుటుంబ స్నేహితుల ప్రకారం టాప్‌ ఫైవ్‌ కంటెస్టెంట్స్‌ వీరే..

► పల్లవి ప్రశాంత్‌ కోసం ఆయన అమ్మగారితో పాటు సోదరి కూడా వచ్చారు. వారి ప్రకారం టాప్‌ ఫైవ్‌లో ఉండేది వీళ్లే..

► ప్రియాంక జైన్‌ కోసం ఆమె అమ్మగారితో పాటు ప్రముఖ నటి ప్రగతి కూడా వచ్చారు. వారి ప్రకారం టాప్‌ ఫైవ్‌ వీళ్లే

► రతికా రోజు కోసం ఆమె అమ్మగారితో పాటు యాంకర్‌, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ భాను వచ్చారు. వారి ప్రకారం టాప్‌ ఫైవ్‌ 

► శోభ కుటుంబ సభ్యుల ప్రకారం టాప్‌ ఫైవ్‌లో ఉండేది వీళ్లే..

శివాజీ కోసం ఆయన సతీమణితో పాటు వారి కుమారుడు రిక్కీ వచ్చాడు.. వారి ప్రకారం టాప్‌ ఫైవ్‌

 యావర్‌ కోసం ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ వచ్చారు. వారి ప్రకారం టాప్‌ ఫైవ్‌ లిస్ట్‌ ఇదే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement