Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌ని హగ్‌ చేసుకోవడం నచ్చట్లేదు.. సిరి తల్లి షాకింగ్‌ కామెంట్స్‌

Bigg Boss Telugu 5: Siri Hanmanth Mother Shocking Comments on Shanmukh Jaswanth - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రతి వారం లగ్జరీ బడ్జెట్ కోసం కంటెస్టెంట్లకు బిగ్ బాస్ టాస్కులు ఇస్తారన్న సంగతి తెలిసిందే. టాస్క్‌ ఎంత బాగా ఆడితే.. అదే స్థాయిలో లగ్జరీ బడ్జెట్‌ వస్తుంది. ఇక ఈ వారం లగ్జరీ బడ్జెట్‌ కోసం ‘బీబీ ఎక్స్‌ప్రెస్’అనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. . ఇందులో భాగంగా చుక్ చుక్ సౌండ్ వచ్చినప్పుడల్లా కంటెస్టెంట్లు అందరూ కలిసి రైలు భోగీలుగా మారాల్సి ఉంటుంది. ఆ తర్వాత బిగ్ బాస్ కమాండ్స్ ఆధారంగా పని చేయాల్సి ఉంటుంది.

గత సీజన్‌లో మాదిరిఫ్రీజ్‌, ఫాస్ట్‌ ఫార్వర్డ్‌ అనే టాస్క్‌లో ఇది చాలా వినోదాత్మకంగా సాగుతుంది. ఇక మధ్య మధ్యలో కుటుంబ సభ్యులను ప్రవేశపెడుతున్నాడు బిగ్‌బాస్‌. నిన్న కాజల్‌ భర్త, కూతురు హౌస్‌లోకి వచ్చి సందడి చేశాడు. చాలా రోజుల తర్వాత కుటుంభ సభ్యులను కలవడంతో కాజల్‌ ఎమోషనల్‌ అయింది. ఇక నేటి ఎపిసోడ్‌లో  మానస్‌ తల్లితో పాటు.. సిరి తల్లి కూడా ఇంట్లో వచ్చినట్లు తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా తెలిసింది. మమ్మి ఇంట్లోకి రావడంతో ఆనందంతో ఎగిరి గంతులేశాడు మానస్‌. ఆమె కూడా మానస్‌ని ముద్దాడుతూ.. ఎమోషనల్‌ అయింది.

తర్వాత.. ఇంటి సభ్యులతో చాలా సరదాగా గడిపింది. ‘అరేయ్‌ ఏంట్రా షన్నూ’ అంటూ షణ్ముఖ్‌ని ఆటపట్టించింది. ఇక కాజల్‌ చాయ్‌ ఇవ్వనా అని అడగ్గా.. నీకు వంట చేయడం రాదుగా అంటూ పంచ్‌ వేసింది. శ్రీరామ్‌ ఆంటీ అని పిలవగా.. ‘ఎందుకు ఆంటీ అంటున్నావ్‌.. నేను నీ గర్ల్‌ఫ్రెండ్‌’అని అనడంతో ఇంటి సభ్యులంతా ఘొల్లున నవ్వారు. ఆమె తర్వాత సిరి తల్లి ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో సిరి ఫ్రీజ్‌లో ఉంది. సిరిని ఫ్రీజ్‌ నుంచి రిలీజ్‌ చేయగానే... వెళ్లి తల్లిని గట్టిగా హగ్‌ చేసుకొని ముద్దుల వర్షం కురిపించింది. కూతురిని బాగా ఆడుతున్నావ్‌ అని ప్రొత్సహిస్తూనే.. షణ్ముఖ్‌ని హగ్‌ చేసుకోవడం నచ్చడంలేదని షాకింగ్‌ కామెంట్‌ చేసింది సిరి తల్లి. షణ్ముఖ్‌ సిరిగా బాగా హెల్ప్‌ చేస్తున్నాడని, అది తనకు నచ్చడం లేదని చెప్పింది. మరి సిరి తల్లి చేసిన కామెంట్స్‌ని షణ్ముఖ్‌ ఎలా రిసీవ్‌ చేసుకున్నాడో చూడాలి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

25-11-2021
Nov 25, 2021, 11:02 IST
కమ్యూనిటీ కోసం అయినా పింకీని సేవ్‌ చేయొచ్చుగా అని కాజల్‌ సపోర్ట్‌ చేయడంతో షణ్ను అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. కమ్యూనిటీ...
24-11-2021
Nov 24, 2021, 19:20 IST
ఎవరెక్కడ ఏం మాట్లాడినా మా ఆవిడ గొంతు వినిపిస్తుంటుందని చెప్పాడు కాజల్‌ భర్త. 'మీ మమ్మీని ఎవరైనా నామినేట్‌ చేస్తే కోపమొస్తుందా?'...
24-11-2021
Nov 24, 2021, 17:26 IST
గొడవలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది పక్కన పెడితే విశ్వక్‌ ఎప్పటిలాగే సన్నీకి సపోర్ట్‌ చేశాడు. రవి, శ్రీరామచంద్రలపై...
24-11-2021
Nov 24, 2021, 16:35 IST
ఎలాగైనా ఈ సీజన్‌లో ఆఖరి కెప్టెన్‌గా నిలిచి తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకోవాలని కంటెస్టెంట్లు తహతహలాడారు. కానీ చివరాఖరికి షణ్ముఖ్‌...
24-11-2021
Nov 24, 2021, 08:34 IST
Bigg Boss 5 Telugu 12 Week Captaincy Contender Task: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో చివరి కెప్టెన్సీ టాస్క్‌...
23-11-2021
Nov 23, 2021, 16:52 IST
Pinky Proposes To Maanas Unseen Video Goes Viral:  బుల్లితెరపై బిగ్‌బాస్‌ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన...
23-11-2021
Nov 23, 2021, 10:47 IST
హౌస్‌ నుంచి వెళ్లిపోయిన యానీ మాస్టర్‌ కోసం సన్నీ, శ్రీరామ్‌ గొడవపడ్డారు. ఇద్దరూ ఒకరినొకరు నానా మాటలు అనుకున్నారు...
23-11-2021
Nov 23, 2021, 09:29 IST
Shruti Haasan Turns Tamil Bigg Boss 5 Reality Show Host: బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో ప్రసారమయ్యే ఎపిసోడ్స్‌లో...
22-11-2021
Nov 22, 2021, 23:53 IST
సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది ప్రియ. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ప్రియకు ఇటీవల బిగ్‌బాస్‌ షో...
22-11-2021
Nov 22, 2021, 21:05 IST
ఆ వ్యక్తి ఒకరిని అమ్మేస్తానంటే కరెక్టే, అప్పడం చేస్తానంటే కూడా పెద్దగా పట్టించుకోరు. అదే నేను డ్యాన్స్‌ చేస్తే మాత్రం...
22-11-2021
Nov 22, 2021, 18:25 IST
సిరి షణ్నుతో ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతుందటగా అని అరియానా అడగ్గా.. వాళ్లను చూసి అయ్యబాబోయ్‌ ఏంటీ హగ్గులు, మాకు హగ్గులు దొరకవా...
22-11-2021
Nov 22, 2021, 17:20 IST
నా ఫ్రెండ్‌ను సేవ్‌ చేసి అతడికి పాస్‌ వచ్చేలా చేయడమే నాక్కావాల్సింది అని తేల్చి చెప్పింది. ఆమె సమాధానం నచ్చని...
22-11-2021
Nov 22, 2021, 16:50 IST
సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం యానీకి ఒక్క వారానికి రెండున్నర నుంచి మూడు లక్షల మేర పారితోషికం ఇస్తున్నారట!
22-11-2021
Nov 22, 2021, 14:50 IST
Reasons Behind Anne Master Eliminations From Bigg Boss Telugu 5 Show: తాజా బిగ్‌బాస్‌ 5 నుంచి యానీ మాస్టర్‌ బయటకు...
22-11-2021
Nov 22, 2021, 13:30 IST
Comedian Sudharshan Says Sorry To Sunny And Kajal Fans: బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో వీకెండ్‌ ఎపిసోడ్స్‌ మరింత స్పెషల్‌గా...
22-11-2021
Nov 22, 2021, 12:38 IST
'ఇవే తగ్గించుకుంటే మంచిది' అనేది షణ్నుకు, తనకు ఇద్దరికీ సెట్టవుతుందని చెప్పింది సిరి. 'నీ బొందరా నీ బొంద' డైలాగ్‌ను శ్రీరామ్‌కు అకింతమిచ్చింది...
21-11-2021
Nov 21, 2021, 19:10 IST
పక్కింట్లో పంచాయితీ జరిగిందంటే అందరికీ ఆసక్తే అని, ఆ ఆసక్తే షోను చూసేలా చేస్తుందని పేర్కొన్నాడు.
21-11-2021
Nov 21, 2021, 17:06 IST
హీరోయిన్లు రాజ్‌ తరుణ్‌, కశిష్‌ ఖాన్‌ బిగ్‌బాస్‌ స్టేజీపై సందడి చేశారు. రాజ్‌ తరుణ్‌ను చూడగానే సిరి ఎగిరి గంతేసింది....
21-11-2021
Nov 21, 2021, 16:28 IST
నీ చుట్టూ ఉన్నవాళ్లను వాడుకుని ఆడుతున్నావెందుకని నాగ్‌ ప్రశ్నించగా ఈ హౌస్‌లో ఉంది వాడుకోవడానికే కదా అని ఆన్సరిచ్చాడు రవి. ...
21-11-2021
Nov 21, 2021, 13:08 IST
Netizens Troll Bigg Boss Contestant Anchor Ravi Family With Fake Accounts: బిగ్ బాస్ ఇంట్లో యాంకర్...

మరిన్ని ఫొటోలు

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top