Bigg Boss Swetha Varma: బిగ్‌ బాస్‌ బ్యూటీ శ్వేతా వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం.. రియాక్ట్‌ అయిన ప్రియ

Bigg Boss Swetha Varma Home In Fire Accident - Sakshi

బిగ్‌ బాస్‌ ఫేమ్‌  శ్వేతా వర్మ  ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఆమె తెలిపింది. షార్ట్ ఫిలిమ్స్‌ నుంచి సినిమా అవకాశాలు దక్కించుకుని ఆపై బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో అడుగుపెట్టి ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న బ్యూటీ శ్వేతా వర్మ.. వెండితెరపై హీరోయిన్‌గా, సైడ్ ఆర్టిస్ట్‌గా ఇలా చాలా పాత్రలను పోషించింది. కానీ బిగ్‌ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే  ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా శ్వేతా వర్మ తన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి ఆమె ఇలా చెప్పింది.

ఓ భయంకరమైన అగ్ని ప్రమాదం మా ఇంట్లో జరిగింది. విద్యుత్‌ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది. దీంతో రూం మొత్తం కాలిపోయింది.  నా ఫ్యామిలీతో పాటు.. నా పెట్స్‌ కూడా సేఫ్‌గానే ఉన్నాయి. ఈ భయంకరమైన ప్రమాదం నుంచి నేను కోలుకునేందుకు కొంత సమయం పడుతుంది. దయచేసి నా కోసం మీరు ప్రార్థించండి. ఆందోళన వద్దు. మేము ఇప్పుడు క్షేమంగానే ఉన్నాం. కొద్దిరోజుల తర్వాత మళ్లీ సోషల్ మీడియా ద్వారా మీకు టచ్‌లోకి వస్తాను.' అంటూ శ్వేతా వర్మ తెలిపింది.

ఈ పోస్ట్‌ చూసిన వెంటనే టాలీవుడ్‌ నటి, బిగ్‌ బాస్‌ ప్రియ రియాక్ట్‌ అయ్యారు.. 'నేను ఎప్పుడూ నీ కోసం ప్రార్థిస్తుంటాను శ్వేతా' అని ఆమె తెలిపింది. శ్వేతా అభిమానులు కూడా శ్వేతా వర్మ గురించి రియాక్ట్‌ అవుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

20-12-2023
Dec 20, 2023, 19:15 IST
బిగ్‌బాస్‌ విన్నర్‌, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌కు బిగ్‌ షాక్ తగిలింది. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్‌ను అరెస్ట్...
20-12-2023
Dec 20, 2023, 13:52 IST
 బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‌ ఫైనల్‌ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ రచ్చే జరిగింది. బిగ్‌ బాస్‌...
20-12-2023
Dec 20, 2023, 12:45 IST
బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌పై తెలంగాణ పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ముందు గేటు నుంచి...
20-12-2023
Dec 20, 2023, 09:48 IST
బిగ్‌బాస్‌ సీజన్‌ 7 టైటిల్‌ను రైతుబిడ్డ అని చెప్పుకుంటున్న పల్లవి ప్రశాంత్‌ గెలుచుకున్నాడు. ఈ సీజన్‌ రన్నర్‌గా బుల్లితెర నటుడు...
20-12-2023
Dec 20, 2023, 08:19 IST
బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 7 ముగిసింది. ఈ సీజన్‌ ప్రధానంగా SPY  (శివాజీ, ప్రశాంత్, యావర్) SPA  (శోభ,ప్రియాంక,అమర్)...
20-12-2023
Dec 20, 2023, 07:49 IST
హైదరాబాద్: పబ్లిక్‌ న్యూసెన్స్‌కు కారకుడైన బిగ్‌బాస్‌ సీజన్‌–7 విజేత గొడుగు పల్లవి ప్రశాంత్‌ కోసం జూబ్లీహిల్స్‌ పోలీసులు గాలింపు చేపట్టారు....
19-12-2023
Dec 19, 2023, 19:51 IST
ఈ ఏడాది బిగ్‌బాస్‌ సీజన్‌-7 గ్రాండ్‌గా ముగిసింది. గతేడాది కంటే అభిమానులను ఎక్కువగా ఆకట్టుకుంది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా...
19-12-2023
Dec 19, 2023, 16:19 IST
రైతుబిడ్డగా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. ఏకంగా టైటిల్‌ కొట్టేశాడు. కామన్ మ్యాన్ కేటగిరీలో అడుగుపెట్టి ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. కొంతవరకు...
19-12-2023
Dec 19, 2023, 09:57 IST
ప్రశాంత్‌.. 18 గంటలు వెయిట్‌ చేయించి ఇంటికి రా అన్నా.. ఇంటర్వ్యూ ఇస్తా అని పిలిచాడు. తీరా అక్కడికి వెళ్తే ఇంటి...
18-12-2023
Dec 18, 2023, 18:45 IST
ఉల్టా- పుల్టా అంటూ మొదలైన బిగ్‌బాస్‌ సీజన్‌-7కు ఆదివారం ఎండ్‌కార్డ్‌ పడింది. అందరూ అనుకున్నట్లుగానే సింపతీ వర్కవుటై రైతుబిడ్డ విన్నర్‌గా...
18-12-2023
Dec 18, 2023, 17:25 IST
ఒకరిని కిందకు లాగాలనుకుంటే ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. అమర్‌ను తొక్కేయాలని చూసిన శివాజీని రెండో స్థానంలో నిలబెట్టారు. శివాజీని...
18-12-2023
Dec 18, 2023, 17:02 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-7 రియాలిటీ షో గ్రాండ్‌గా ముగిసింది. ఈ సీజన్‌లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ వినర్‌గా ‍అవతరించాడు. టాప్‌-2లో ఉన్న...
18-12-2023
Dec 18, 2023, 16:30 IST
టాలీవుడ్ అభిమానులను అలరించిన బిగ్‌బాస్ తెలుగు సీజన్‌-7 రియాలిటీ షో ఘనంగా ముగిసింది. ఈ సీజన్‌లో రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన...
18-12-2023
Dec 18, 2023, 15:05 IST
బిగ్‌బాస్‌ సీజన్-7 విన్నర్‌, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌కు హైదరాబాద్‌ పోలీసులు షాకిచ్చారు. ఆదివారం షో ముగిసిన తర్వాత పలువురు బిగ్‌బాస్...
18-12-2023
Dec 18, 2023, 14:47 IST
అన్నా.. ఏందన్నా ఇది! ఒక రైతుబిడ్డకు గింత విలువిస్తలేరు అని ఆగ్రహించాడు. పోలీసులే ఇట్ల చేస్తే ఎలా అన్నా? ఒక...
18-12-2023
Dec 18, 2023, 13:32 IST
అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వచ్చిన ప్రశాంత్‌కు జనం ఘనంగా స్వాగతం పలికారు. తాజాగా ఓ అభిమాని అయితే రైతుబిడ్డకు...
18-12-2023
Dec 18, 2023, 12:53 IST
శివాజీ... బిగ్‌బాస్ ఆర్గనైజర్స్ ఇచ్చిన హైప్ చూస్తే నిజంగా గెలిచేస్తాడేమో అని అందరూ తెగ భయపడ్డారు. ఎందుకంటే ఈ సీజన్...
18-12-2023
Dec 18, 2023, 08:28 IST
బిగ్‍‌బాస్ 7 అయిపోయింది. రైతుబిడ్డ గెలిచాడు. అమర్ రన్నరప్‌గా నిలిచాడు. ఇకపోతే గెలిచేస్తాడు, ట్రోఫీ కొట్టేస్తాడు, చాణక్య అని మాట్లాడుకున్న...
18-12-2023
Dec 18, 2023, 07:42 IST
తనలోని మరో యాంగిల్‌ను బయటకు తీసేవాడు. తానేమీ తక్కువవాడిని కాదని, మీకు పోటీనిచ్చే బలమైన కంటెస్టెంట్‌ను అని హౌస్‌మేట్స్‌కు గుర్తు...
18-12-2023
Dec 18, 2023, 07:19 IST
బిగ్‌బాస్ 7 పూర్తయిపోయింది. రైతుబిడ్డ ట్యాగ్‌తో హౌసులోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ రన్నరప్‌గా నిలిచాడు. ఇక్కడివరకు... 

Read also in:
Back to Top