Bigg Boss OTT Non Stop: Hamida Entered As 16th Contestant, Deets Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss OTT Telugu: పదహారో కంటెస్టెంట్‌గా హమీదా

Feb 26 2022 8:24 PM | Updated on May 3 2022 1:57 PM

Bigg Boss OTT Telugu Non Stop: Hamida Entered As 16th Contestant, Know Her Details - Sakshi

సాహసం సేయరా డింభకా సినిమాలో నటించింది హమీదా. అందంచందం ఉన్నప్పటికీ ఈమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. నటిగా రాణించేందుకు మంచి ఆఫర్‌ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో బిగ్‌బాస్‌ నుంచి పిలుపు వచ్చింది. ఇంకేముందీ.. ఏం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేసింది. అలా బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో 11వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది.

సింగర్‌ శ్రీరామ్‌ను స్నేహితుడి కన్నా ఎక్కువ ప్రేమికుడి కన్నా తక్కువగా ఊహించుకున్న ఆమె అతడికే ఎక్కువ అంకితమైంది. దీంతో హమీదా అసలు గేమ్‌ చూడలేమనుకున్నవాళ్లకోసం మరోసారి బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టిందీ బూరబుగ్గల బ్యూటీ. మరి ఈసారి ఈ డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ హీరోయిన్‌ గేమ్‌ ఎలా ఉండబోతోంది? ప్రత్యర్థులను ఎలా మట్టికరిపించనుంది? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.
 

Advertisement
 
Advertisement
Advertisement