Bigg Boss 6 Telugu: ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌, ఆ 9మందికి నాగ్‌ చివాట్లు

Bigg Boss 6 Telugu Promo: Second Week Double Elimination - Sakshi

బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురు చూసే ఘట్టం వీకెండ్‌ ఎపిసోడ్‌. తొలివారం వీకెండ్‌లో ఎపిసోడ్‌లో హౌజ్‌మేట్స్‌తో సరదసరదాగా ఆటలు ఆడించిన నాగ్‌ ఈ వీకెండ్‌లో మాత్రం కంటెస్టెంట్స్‌పై గుర్రుమన్నాడు. కుండలు బద్దతు కొడుతూ కంటెస్టెంట్స్‌కి చీవాట్లు పెట్టాడు. అంతేకాదు ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ అంటూ ఆఖరిలో ట్విస్ట్‌ ఇచ్చాడు. బాలాదిత్య, షానీ, సుదీప, వాసంతి, శ్రీసత్య, మరినా-రోహిత్‌, అభినయ, కీర్తి, శ్రీహాన్‌ ఈ తొమ్మిది మంది పేర్లపై కుండలు పెట్టి వాటిని పేరు పేరునా పగలగొడుతూ కంటెస్టెంట్స్‌పై చిర్రుబుర్రమన్నాడు. అంతేకాదు చివరిలో వారందరి లగేజ్‌ బ్యాగ్‌లను స్టేజ్‌పై పెట్టించాడు. 

చదవండి: కాస్టింగ్‌ కౌచ్‌పై నోరు విప్పిన విష్ణుప్రియ, నన్ను కూడా అలా అడిగారు..

అయితే ఇందులో నామినేషన్‌లో ఉన్నది ముగ్గురు మాత్రమే. ఇక వీరందరిని ఉద్దేశిస్తూ.. మీరంతా బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఆడటానికి రాలేదని, చిల్‌ అవ్వడానికి వచ్చారంటూ మండిపడ్డాడు. ఆ తర్వాత షానీ కుండ పగలగొట్టి.. తింటానికే, పంటానికే ఈషోకు వచ్చాననని నువ్వు అనుకుంటే వెంటనే బ్యాగ్‌ సర్దుకుని బయటకు వెళ్లిపోవచ్చంటూ షాకిచ్చాడు. ఇక బాలాదిత్య ఉద్దేశిస్తూ.. నువ్వు ఆడకపోవవడమే కాదు ఇతరుల ఆటను కూడా చెడగొడుతున్నావంటూ ఫైర్‌ అయ్యాడు నాగ్‌. దీనికి ఈ మాజీ కెప్టెన్‌ స్పందిస్తూ.. ‘నేను తప్పు చేశాను.. బుర్రతో ఆలోచించలేదు. మనసుతో ఆలోచించాను’ అన్నాడు. దానికి నాగ్ ‘మనసూ బుర్రా కాదు బిగ్ బాస్ హౌస్‌మేట్‌గా ఆలోచించు’ అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: గుర్తుపట్టలేనంతగా ‘సీతారామం’ బ్యూటీ.. షాకింగ్‌ లుక్‌ వైరల్‌

ఇక మెరీనా - రోహిత్‌ను ఉద్దేశించి ‘మీరు ఇద్దరూ ఈ ఇంట్లోకి పవర్ ఆఫ్‌ టూ(power Of Two) కింద వచ్చారు. కానీ ఆటలో మాత్రం మైనస్‌లో ఉన్నారు’ అంటూ ఫైర్‌ అయ్యాడు. అనంతరం శ్రీసత్యను ‘నీ బొమ్మ పోయినప్పుడు నువ్వు ఫీలయ్యావా? అదే నీ ప్లేటు లాగేసుకుని ఉంటే కచ్చితంగా ఫీలయ్యేదానివి’ అంటూ ఆమెకు చురక అట్టించాడు. ఇక అభినయ మాట్లాడుతూ.. తాను జీరో పర్సెంట్ మాత్రమే ఆడానంటే ఒప్పుకోనంటూ నాగ్‌తో వాదించడంతో.. మరి 10 శాతం ఆడావా? అని బదులిచ్చాడు నాగార్జున. ఆ తర్వాత సుదీప ఖచ్చితంగా తానేంటో ప్రూవ్‌ చేసుకుంటానని చెప్పడంతో నువ్వు ఈ హౌజ్‌లో ఉంటే.. అంటూ వ్యాఖ్యానించాడు. చూస్తుంటే ఈ వారంలో నామినేషన్లో ఉన్నవారు కాకుండా హౌజ్‌లో పర్ఫామెన్స్‌ ఇవ్వని వారిని బిగ్‌బాస్‌ బయటకు పంపించేలా కనిపిస్తున్నాడంటూ ప్రోమోపై నెటిజన్లు కామెంట్స చేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

17-09-2022
Sep 17, 2022, 08:59 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6లో రెండోవారం ఇంటి కెప్టెన్‌ ఎవరో తెలిసిపోయింది. ఇక మూవీ ప్రమోషన్స్‌ కోసం సుధీర్‌ బాబు, కృతిశెట్టిలు బిగ్‌బాస్‌లోకి...
16-09-2022
Sep 16, 2022, 15:45 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీం సందడి చేసింది. సుధీర్‌ బాబు, కృతిశెట్టిలు గ్రాండ్‌గా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ...
16-09-2022
Sep 16, 2022, 09:04 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6 గురువారం నాటి ఎపిసోడ్‌ చాలా ఎమోషనల్‌గా సాగింది. హౌస్‌మేట్స్‌ తమ జీవితంలో ఒక బేబీని ఉండటం, అది...
15-09-2022
Sep 15, 2022, 13:53 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6 రెండోవారం ఇంటి సభ్యులకు ఇచ్చిన సిసింద్రీ టాస్క్‌ పూర్తైంది. బేబీ బాగోగులు చూస్తూ సమయానుసారం బిగ్‌బాస్‌ ఇచ్చిన...
15-09-2022
Sep 15, 2022, 08:49 IST
సిసింద్రీ టాస్క్‌ ముగిసింది. మొదటిరోజు దూకుడుగా ఆడిన గీతూ రెండోరోజు మాత్రం బోల్తా పడింది. ఆమె చేసిన ప్లాన్‌ వర్కవుట్‌...
14-09-2022
Sep 14, 2022, 16:51 IST
రెండోవారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌.. కంటెస్టెంట్స్‌కి సిసింద్రి టాస్క్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్‌లో ఫైమా,...
14-09-2022
Sep 14, 2022, 11:42 IST
బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ దిగ్విజయంగా రన్‌ అవుతోంది. ఈ షో ఎంత సక్సెస్‌ అవుతుందో...
14-09-2022
Sep 14, 2022, 09:06 IST
Bigg Boss6 Telugu Episode 10: నామినేషన్‌లో చేసిన ఆరోపణలపై ఇంటి సభ్యులంతా వివరణ ఇచ్చుకున్నారు. అర్జున్‌ కల్యాణ్‌ వచ్చి శ్రీసత్యతో రేవంత్‌...
13-09-2022
Sep 13, 2022, 16:10 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6 రెండోవారం నామినేషన్స్‌ ప్రక్రియ ముగిసింది. దీంతో కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్‌బాస్‌ సిసింద్రీ టాస్క్‌ నిర్వహించింది. ఇందులో...
13-09-2022
Sep 13, 2022, 09:20 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6 మొదటివారం పూర్తిచేసుకుని రెండోవారంలోకి అడుగుపెట్టింది. మొదటివారం నో ఎలిమినేషన్‌ అంటూ బిగ్‌బాస్‌ ట్విస్ట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే....
12-09-2022
Sep 12, 2022, 15:42 IST
బిగ్‌బాస్‌-6 ఎంటర్‌‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్ అని ఏ ముహూర్తాన నాగార్జున అన్నాడో కానీ హౌస్‌లో ఎంటర్‌‌టైన్‌మెంట్ మామూలుగా లేదు. ఈ...
11-09-2022
Sep 11, 2022, 23:00 IST
లీకుల వీరుల ముందు మళ్లీ బిగ్‌బాస్‌ ఓడాడు. ఎలిమినేషన్‌ ప్రక్రియను చాలా సీక్రెట్‌గా ఉంచాలనుకున్న బిగ్‌బాస్‌ ప్లాన్‌ వర్కౌట్‌ కాలేదు....
11-09-2022
Sep 11, 2022, 19:52 IST
బిగ్‌బాస్‌ గేమ్‌ షోలో ప్రతి ఆదివారం ఒకరు ఇంటి నుంచి బయటకు రావడం ఆనవాయితీ. వారం రోజుల్లో ఆడియన్స్‌ నుంచి...
11-09-2022
Sep 11, 2022, 16:49 IST
బిగ్‌బాస్‌ హస్‌లో సండే అంటే ఫన్‌డే. ప్రతి ఆదివారం హౌస్‌లో ఆటలు,పాటలు ఉంటాయి. మధ్యలో ఎలిమినేషన్‌ కూడా ఉంటుంది. బిగ్‌బాస్‌...
11-09-2022
Sep 11, 2022, 01:26 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్స్‌ చేసిన తప్పులేంటో చెప్పి, వారి ఆట తీరు ఎలా ఉంది? ఎలా మార్చుకుంటే బాగుంటుంది? తదితర...
10-09-2022
Sep 10, 2022, 18:40 IST
బిగ్‌బాస్‌ రియాల్టీ షో అభిమానులకు శని, ఆదివారాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఆ రోజు హోస్ట్‌ నాగార్జున వచ్చి వారంలో...
10-09-2022
Sep 10, 2022, 13:40 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6 రోజురోజుకి రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్స్‌ కంటే ఈసారి నామినేష్స్‌ ప్రక్రియలో కాస్తంతా మార్పులు చేశారు బిగ్‌బాస్‌...
10-09-2022
Sep 10, 2022, 09:05 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6 మొదటి కెప్టెన్‌గా బాలాదిత్య గెలిచాడు. కెప్టెన్సీ టాస్కులో భాగంగా నీళ్లలొ వేసిన తాళం చెవిని నోటితో తీసి,...
09-09-2022
Sep 09, 2022, 13:32 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6లో తొలిరోజు నుంచే గొడవలు మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో గొడవలు...
08-09-2022
Sep 08, 2022, 23:39 IST
'నా వల్ల ప్రాబ్లమ్‌ అనుకుంటే నన్ను పంపించేయండి. అంతేకానీ ఇలా నటిస్తూ ఒకర్ని సంతోషపెట్టడం కోసం నా క్యారెక్టర్‌ను నేను...

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top