Bigg Boss 5 Telugu : లోబోకి స్పెషల్‌ పవర్‌.. పాపం ఆ దురదృష్టవంతులు ఎవరు?

Bigg Boss 5 Telugu Promo: Lobo Who Is Given Black And Golden Egg - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కంటెస్టెంట్స్‌ అంతా ఒకటి ఆలోచిస్తే.. బిగ్‌బాస్‌ మరోకటి ఆలోచిస్తాడు. తాజాగా కెప్టెన్సీ పోటీదారుల కోసం పెట్టిన‘బంగారు కోడిపెట్ట’టాస్క్‌లో ఊహించని ట్విస్ట్‌ ఇచ్చి ఇంటి సభ్యులకు షాకిచ్చాడు బిగ్‌బాస్‌. ‘బంగారు కోడిపెట్ట’టాస్క్‌లో భాగంగా రెండు రోజుల నుంచి ఇంటి సభ్యులు గుడ్లను సంపాదించి, దాచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంటి సభ్యుల మధ్య గొడవలు కూడా జరిగాయి. ముఖ్యంగా సన్నీ, ప్రియలు అయితే ఫిజికల్‌ అటాక్‌ వరకు వెళ్లారు. ఎలాగైన కెప్టెన్‌ కావాలనే కసితో టాస్క్‌ ఆడుతున్నారు కంటెస్టెంట్స్‌. అయితే టాస్క్‌ల్లో గెలవడం అనేది కేవలం కష్టం మీదనే ఆధారపడి లేదని, కొంచెం అదృష్టం కూడా ఉండాలని నిరూపిస్తున్నాడు బిగ్‌బాస్‌. మధ్య మధ్యలో స్పెష​ల్‌ పవర్‌ ఉన్న ఎగ్స్‌ ఇస్తూ.. అదృష్ట పరీక్షలు పెడుతున్నాడు.
(చదవండి: బిగ్‌బాస్‌: ఆడు, ఈడు అంటూ రెచ్చిపోయిన ప్రియ..ఏయ్ అంటూ సన్నీ ఫైర్‌)

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ గేమ్‌లో నుంచి ఒకరిని ఎలిమినేట్‌ చేసే అవకాశం రీఎంట్రీ ఇచ్చిన  లోబో చేతికి ఇచ్చాడు బిగ్‌బాస్‌. అతని చేతిలో బ్లాక్‌, గొల్డెన్‌ కలర్‌ ఎగ్స్‌ ఉన్నాయి. వాటి ద్వారా ఒకరిని గేమ్‌ నుంచి తొలగించొచ్చు, మరొకరిని నేరుగా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక చేయ్యొచ్చు. బ్లాక్‌ ఎగ్‌ ఎవరికిస్తే వారు ఈ టాస్క్‌ నుంచి ఔట్‌ అయినట్లు. గొల్డెన్‌ ఎగ్‌ పొందిన వారు డెరెక్ట్‌గా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపికైతారు. మరి లోబో ఈ రెండు గుడ్లను ఎవరెవరికి ఇచ్చారో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

20-10-2021
Oct 20, 2021, 23:40 IST
Bigg Boss Telugu 5, Episode 46: కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇంటిసభ్యులకు బిగ్‌బాస్‌ ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్‌ ఇచ్చిన...
20-10-2021
Oct 20, 2021, 18:59 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. వీకెండ్‌ దాకా కలిసి ఉన్న హౌస్‌మేట్స్‌.. నామినేషన్‌ రాగానే చెలరేగిపోతారు....
20-10-2021
Oct 20, 2021, 16:55 IST
బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. అంతా కలిసి ఉండడం ఇష్టపడని బిగ్‌బాస్‌.. కొత్త...
19-10-2021
Oct 19, 2021, 23:59 IST
తన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరైందని బాధపడ్డ సన్నీ తన జోలికొస్తే ఊరుకోనని వార్నింగ్‌ ఇచ్చాడు. ప్రియ అతడి...
19-10-2021
Oct 19, 2021, 20:38 IST
శ్వేతను కూతురు కూతురు అంటూ అల్లుకుపోయిన యానీ.. ఓ టాస్క్‌లో మాత్రం తొక్కలో రిలేషన్స్‌ నాకొద్దు అని ఆవేశంతో ఊగిపోయి...
19-10-2021
Oct 19, 2021, 18:22 IST
అందమైన దేవతకు తండ్రినయ్యానని సగర్వంగా చెప్తున్నాను అంటూ కూతురును ఎద్దుకుని ముద్దాడిన ఫొటోలు షేర్‌ చేశాడు. కానీ ఆ ఫొటోల్లో పాప ముఖాన్ని...
19-10-2021
Oct 19, 2021, 17:43 IST
సరదాగా ఆడుకుంటున్న శ్రీరామ్‌, సిరిని చూసి ఓర్వలేకపోయాడు షణ్ముఖ్‌. వీళ్లిద్దరూ మళ్లీ మొదలెట్టారని అసహనం వ్యక్తం చేశాడు.
19-10-2021
Oct 19, 2021, 16:41 IST
RDR నీ నామినేషన్‌లా ఉంది కానీ వాళ్ల నామినేషన్‌లా లేదని పెదవి విరిచాడు మానస్‌. వీడు తప్పు చేసి ఒప్పుకోడేంటి?...
19-10-2021
Oct 19, 2021, 09:22 IST
Bigg Boss Fame Ali Reza About Anchor Ravi: టెలివిజన్‌ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌ చాలామందికి...
19-10-2021
Oct 19, 2021, 00:46 IST
సిల్లీ రీజ‌న్స్ చెప్తూ నీతో ఆడుకుంటున్నారంటూ స‌న్నీకి క్లారిటీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించింది కాజ‌ల్‌. దీంతో త‌న గేమ్ ఏంటో చూపిస్తాన‌ని స‌వాలు విసిరాడు స‌న్నీ... ...
18-10-2021
Oct 18, 2021, 20:16 IST
బిగ్‌బాస్ ప్రారంభ‌మ‌య్యాక ఐదు వారాల వ‌ర‌కు ఆమె ఒక్క‌సారి కూడా నామినేష‌న్స్‌లోకి రాలేదు. దీంతో త‌న ఫ్యాన్స్ వేరే కంటెస్టెంట్ల‌కు...
18-10-2021
Oct 18, 2021, 19:10 IST
ర‌వి త‌న గేమ్ త‌ను ఆడాల‌ని హిత‌వు ప‌లికింది. ర‌వి మీద పాజిటివ్ ఒపీనియ‌న్ లేద‌ని చెప్పుకొచ్చింది....
18-10-2021
Oct 18, 2021, 17:55 IST
నామినేష‌న్స్ అంటేనే ర‌గ‌డ‌. కంటెస్టెంట్ల మ‌ధ్య మంట పెట్టే ఈ నామినేష‌న్స్ నేడు వెరైటీగా నిర్వ‌హించ‌నున్నాడు బిగ్‌బాస్‌. నామినేష‌న్స్ బాధ్య‌త‌ను...
17-10-2021
Oct 17, 2021, 23:59 IST
టాస్కుల్లోనూ విరుచుకుప‌డుతూ ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించేది. త‌న యాటిట్యూడ్‌తో, ముక్కుసూటిత‌నంతో మిగ‌తావారిని డామినేట్ చేస్తూ వ‌స్తోంది. బిగ్‌బాస్ ద్వారా ఆమెకు...
17-10-2021
Oct 17, 2021, 23:34 IST
కాక‌పోతే టాస్కుల్లో ట‌ఫ్ కాంపిటీష‌న్ ఇస్తున్నాడ‌ని, అత‌డిని చూస్తుంటే విశ్వ ఒలంపిక్స్‌కు కూడా వెళ్లిపోవ‌చ్చ‌నిపిస్తుంద‌ని చెప్పుకొచ్చింది శ్వేత‌. కాజ‌ల్ మాట...
17-10-2021
Oct 17, 2021, 19:36 IST
నామినేష‌న్స్‌లో ఉన్న‌వారికి టెడ్డీబేర్స్ ఇచ్చి.. వాటిలో ఎవ‌రి ఫొటో ఉంటుందో వాళ్లు ఎలిమినేట్ అయిన‌ట్లు అని ప్ర‌క‌టించాడు. దీంతో కంటెస్టెంట్లు...
17-10-2021
Oct 17, 2021, 17:50 IST
ఇప్ప‌టివ‌ర‌కు తాను బిగ్‌బాస్ షో ఒక్క ఎపిసోడ్ కూడా చూడ‌లేద‌ని, త‌న‌లాంటి వాళ్లు ఎవ‌రైనా ఉన్నారా? అని ట్వీట్ చేసింది...
17-10-2021
Oct 17, 2021, 16:49 IST
సీక్రెట్ రూమ్‌లో లోబో తిన్నామా, ప‌డుకున్నామా, తెల్లారిందా అన్న‌ట్లుగా ఉంటున్నాడు, షో చాలా చ‌ప్ప‌గా సాగుతుంది, లోబోకి సీక్రెట్ రూమ్...
16-10-2021
Oct 16, 2021, 23:56 IST
ప్రియ‌, ప్రియాంక‌.. ఎవ‌రికి గొడ‌వ‌ల‌వుతాయా అని ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉండే కాజ‌ల్ అన్‌ఫిట్ అని అభిప్రాయ‌ప‌డ్డారు. జెస్సీ.. ప‌క్క‌వాళ్లను ఇన్‌ఫ్లూయెన్స్...
16-10-2021
Oct 16, 2021, 20:34 IST
ప్రీతి అన్షు బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌బోతుందంటూ సోష‌ల్ మీడియ‌లో ప్ర‌చారం ఊపందుకుంది. దీంతో ప్రీతి అన్షు ఎవ‌రా?... ...

మరిన్ని ఫొటోలు

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top