Balika Vadhu Serial Actress Neha Marda Announces Her First Pregnancy, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Actress Neha Marda: తల్లి కాబోతున్న చిన్నారి పెళ్లికూతురు ఫేం

Nov 24 2022 4:17 PM | Updated on Nov 24 2022 6:08 PM

Balika Vadhu Fame Neha Marda Announces Her Pregnancy - Sakshi

చిన్నారి పెళ్లి కూతురు ఫేం, నటి నేహా మర్దా తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. 10 ఏళ్ల క్రితం ఆయూష్మాన్‌ అగర్వాల్‌ను పెళ్లి చేసుకున్న ఆమె త్వరలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ సందర్భంగా నేహా తన భర్తతో ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌తో ఈ శుభవార్త పంచుకుంది.

2023లో బేబీ తమ జీవితాల్లోకి రాబోతున్నట్లు ఆమె స్పష్టం చేసింది. కాగా నేహా మర్దా బాలిక వధు(తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్‌తో గుర్తింపు పొందింది. అందులో ఆమె అత్త పాత్ర పొషించింది. అంతేకాదు ఆమె పలు టీవీ షో, డాన్స్‌లో షోలో పాల్గొంది. 

చదవండి: 
ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్‌, ఫొటోలు వైరల్‌
నాకు స్ఫూర్తినిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి నాన్నా: మహేశ్‌ ఎమోషనల్‌

Advertisement
 
Advertisement
Advertisement