యుగానికి ఒక్కడు హీరోయిన్‌కు కరోనా | Andrea Jeremiah tests Covid positive | Sakshi
Sakshi News home page

ఆండ్రియాకి పాజిటివ్‌

May 7 2021 12:48 AM | Updated on May 7 2021 8:42 AM

Andrea Jeremiah tests Covid positive - Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌లో ఇప్పటికే పలువురు తారలకు పాజిటివ్‌ వచ్చింది. తాజాగా నటి ఆండ్రియా కరోనా బారిన పడ్డారు. వైద్యుల సలహా మేరకు ఆమె ప్రస్తుతం హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. ‘యుగానికి ఒక్కడు, విశ్వరూపం, తడాఖా, గృహం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు పొందారు ఆండ్రియా. నటిగానే కాదు.. గాయనిగా కూడా ఆండ్రియాకి మంచి గుర్తింపు ఉంది.

చదవండి: తండ్రి ఓటమిపై శృతిహాసన్‌ కామెంట్స్‌ వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement