కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ను కలిసిన సినీ నటుడు నరేష్‌ | Actor Naresh met Sri Sathya Sai District Collector Basant Kumar | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ను కలిసిన సినీ నటుడు నరేష్‌

May 31 2022 2:58 PM | Updated on May 31 2022 3:23 PM

Actor Naresh met Sri Sathya Sai District Collector Basant Kumar - Sakshi

పుట్టపర్తి టౌన్‌: రాష్ట్ర కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు, సినీ నటుడు నరేష్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కళాకారుల సంక్షేమం గురించి చర్చించారు.

Advertisement
 
Advertisement
Advertisement