సోమవారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 21 2026 7:23 AM | Updated on Sep 21 2026 7:23 AM

సోమవారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

వేల్పుగొండలో హెరిటేజ్‌ వాక్‌

మండల పరిధిలోని వేల్పుగొండలో కాకతీయుల కాలం నాటి తుంబురేశ్వర స్వామి ఆలయం వద్ద ఆదివారం ‘మెతుకుసీమ వైభవం’ ఆధ్వర్యంలో బుర్ర సంతోష్‌ పర్యవేక్షణలో హెరిటేజ్‌ వాక్‌ నిర్వహించారు. ఆలయంలో స్వయంభు లింగేశ్వరుని విగ్రహానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తుంబురేశ్వర స్వామి ఆలయ చరిత్రను పర్యాటక బృందానికి వివరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. చారిత్రక పురావస్తు, సాంస్కృతిక సంపదను భావితరాలకు పరిచయం చేయాలన్నారు. కాకతీయుల కాలం నాటి శిలా సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దాసు, ఉప సర్పంచ్‌ సుధాకర్‌, జిల్లా సిటిజన్స్‌ ఫోరం అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, పర్యాటక బృందం సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. – టేక్మాల్‌(మెదక్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement