చిన్నశంకరంపేట(మెదక్): ఉద్యోగులకు బదిలీలు సహజమేనని, అయినా చేసిన పనులే గుర్తింపునిస్తాయని టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ అన్నారు. ఆదివారం స్థానిక డివిజన్ ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఏఈ ప్రదీప్‌రెడ్డి బదిలీవ్వగా.. సిబ్బంది అత్మీయ వీడ్కోలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన వారు చేసిన సేవలను గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ వాసుదేవ్, సిబ్బంది పాల్గొన్నారు.
టీఎన్‌జీఓ నరేందర్


