మంచిర్యాలటౌన్/మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీరోడ్డులో గోదావరి నది తీరాన నిర్మించి న మహాప్రస్థానాన్ని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు మంగళవారం డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్‌తో కలిసి సందర్శించా రు. మహాప్రస్థానం నిర్మాణ పనులు, గ్రీన రీ, సదుపాయాలను పరిశీలించారు. అలాగే, స్థా నిక విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ పనుల నూ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో కమిషనర్ అన్వేష్, అసిస్టెంట్ కమిషనర్ రాజు, మేయర్ దర్ని మధుకర్, ఈవో ముక్తా రవి, ప్రజాప్రతినిధులు, నాయకులు చిట్ల సత్యనారాయణ, తూముల నరేశ్, రామగిరి బానేశ్, గుండ సుధాకర్, ము రళి, గడ్డం త్రిమూర్తి తదితరులున్నారు.


