అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు

Oct 27 2026 12:32 AM | Updated on Oct 27 2026 12:32 AM

● అదనపు కలెక్టర్‌ చంద్రయ్య ● ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ప్రజావాణిలో వివిధ గ్రామాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాంతో కలిసి అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యలు, పరిహారం, తదితర సమస్యలపై దరఖాస్తులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలు పూర్తి స్థాయిలో పరిశీలించి ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement