‘చలో హైదరాబాద్‌’కు అనుమతి ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

‘చలో హైదరాబాద్‌’కు అనుమతి ఇవ్వండి

Sep 8 2026 11:53 PM | Updated on Sep 8 2026 11:53 PM

మంచిర్యాలటౌన్‌: ఈ నెల 10న తలపెట్టిన ‘చలో హైదరాబాద్‌’కు అనుమతి ఇవ్వాలని టీజీఈజేఏసీ నాయకులు మంగళవారం కలెక్టర్‌ కుమార్‌దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం అదనపు కలెక్టర్‌ చంద్రయ్యను కలిసి ఉద్యోగుల సమస్యల కోసం చేస్తున్న పోరాటానికి సంబంధించిన అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి వనజారెడ్డి, జిల్లా కో చైర్మన్లు ఎస్‌.కిషన్‌, శ్రీనివాస్‌ దేశ్‌పాండే, దుర్గాప్రసాద్‌, పొన్న మల్లయ్య, రౌఫ్‌ఖాన్‌, సురేఖ, శ్రీపతి బాపురావు, అత్తె సుధాకర్‌, బొడ్డు శ్రావణ్‌ కుమార్‌, సునీత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement