
ప్రణాళిక రూపొందిస్తున్నాం
మంచిర్యాలలో కొన్నేళ్ల క్రితం నిర్మించిన డ్రెయినేజీలు ప్రస్తుతం పెరిగిన జనాభాకు అనుగుణంగా లేవు. జిల్లా కేంద్రం కావడంతో పట్టణం పరిధి పెరిగిపోవడం, పాతకాలం నాటి డ్రెయినేజీ వ్యవస్థతో వరద నీరు బయటకు వెళ్లలేక రోడ్లపై పారుతోంది. వరద నీరు వెళ్లేందుకు తాత్కాలికంగా చర్యలు తీసుకుంటున్నాం. పూర్తిస్థాయి నివారణకు కార్పొరేషన్ స్థాయిలో డ్రెయినేజీలు నిర్మించేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. ప్రస్తుతం కాలనీల్లో చేరిన వరదనీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం.
– సంపత్ కుమార్,
ఇన్‌చార్జి కమిషనర్, మంచిర్యాల