పుస్తకనేస్తం..జీవన సర్వస్వం
నిర్మల్‌కు చెందిన వీరు ఇరువురు మంచి స్నేహితులు. వెల్మల మధు డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్‌గా, మహమ్మద్ నజీర్‌ఖాన్ డిప్యూటీ అటవీ క్షేత్ర అధికారిగా పనిచేస్తున్నారు. వీరిద్దరి అభిరుచి పుస్తక పఠనం. ఇద్దరి మనస్తత్వాలు ఒకటే కావడంతో వృక్షశాస్త్ర రంగంలో అనేక పరిశోధనలు చేస్తున్నారు. వివిధ రకాల ప్రాంతాల్లోని పుస్తకాలను సేకరించి వాటిలో తమకు నచ్చిన అంశాలపై అధ్యయనం చేస్తారు. నచ్చిన పుస్తకాలను సేకరిస్తూ ఇంట్లోనే ఓ చిన్నపాటి
గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.


