మరికల్: రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించే అండర్–14, అండర్–17, అండర్–19 బాలబాలికల ఎస్‌జీఎఫ్ నెట్‌బాల్ ఉమ్మడి జిల్లా జట్లను బుధవారం రిషి హైస్కూల్ క్రీడా మైదానంలో ఎంపిక చేసినట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎం. రామ్మోహన్‌గౌడ్ తెలిపారు. ఎంపికై న అండర్–14 క్రీడాకారులు కామారెడ్డిలో, అండర్–17 క్రీడాకారులు ఖమ్మంలో అండర్–19 క్రీడాకారులు ఈ నెల 14, 15, 16 తేదీల్లో ధన్వాడ మండలం కొండాపూర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నడం జరుగుతుందన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను ఎస్‌ఐ రామ్‌లాల్‌నాయక్, సర్పంచ్ చెన్నయ్య అభినందించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఖాజా, హరీష్, చంద్రశేఖర్, అశోక్, ఆంజనేయులు, పీఈటీలు వెంకటేష్, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.


