మున్సిపాలిటీ..
విలేజ్ టు
● అతి తక్కువ జనాభాతో ఆవిర్భావం
● కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పడిన అమరచింత, ఆత్మకూర్
● 2018 ఆగస్టు 2న గెజిట్ విడుదల
ఆత్మకూర్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా అవకాశం రావడంతో పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టా. వీటికి తోడు రోడ్డు వైడింగ్ పనులు సైతం చేపట్టి ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నాం. కొత్తగా ఏర్పాటయిన మున్సిపాలిటీకి మొదటి చైర్‌పర్సన్‌గా గుర్తింపు ఎంతో ఆనందం కలిగించింది.
– గాయత్రి,
మాజీ చైర్‌పర్సన్,
ఆత్మకూర్
అభివృద్ధి పథంలో ఆత్మకూర్
మున్సిపాలిటీ..


