Telangana Assembly Elections: ఓటర్లూ.. ఇవి తెలుసుకోండి

- - Sakshi

కల్వకుర్తి టౌన్‌: అసెంబ్లీ ఎన్నికలు గురువారం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఓటరు జాబితాను సిద్ధం చేశారు. పోలింగ్‌కు ముందు ఓటర్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
►ఓటరు జాబితాలో పేరు ఉందా అనే విషయాన్ని పరిశీలించుకోవాలి. సీఈఓ తెలంగాణ వెబ్‌సైట్‌లో లేదా స్థానికంగా ఓటరు నమోదు కేంద్రంలో పరిశీలించుకోవచ్చు.
►ఓటరు గుర్తింపు కార్డు, ఇతర ఫొటో గుర్తింపు కార్డు, ఓటరు చీటి మీ వద్ద ఉంచుకోవాలి.
► మీ ఇంటి వద్దకే బూత్‌స్థాయి అధికారి వచ్చి ఓటరు చీటి ఇచ్చి వెళ్తారు.
► ఒకవేళ ఓటరు చీటి ఇవ్వకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉండే రాజకీయ పార్టీల ఏజెంట్ల వద్ద పొందవచ్చు.
►పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటరు చీటి, గుర్తింపు కార్డును చూపించాలి.
► పోలింగ్‌ అధికారుల్లో ఒకరు ఓటరు జాబితాలో గుర్తింపుకార్డుతో పాటు మీ పేరును పరిశీలిస్తారు. మరో అధికారి మీ వేలికి సిరా చుక్క అంటిస్తారు. ఆ తర్వాత ఒక చీటి ఇస్తారు.
► మూడో అధికారి ఆ చీటిని పరిశీలిస్తారు.
► ఆ తర్వాత ఈవీఎంపై మీరు ఎన్నుకోవాల్సిన అభ్యర్థికి కేటాయించిన బటన్‌పై నొక్కాలి.
►మీరు ఓటు వేసిన తర్వాత వీవీ ప్యాట్‌లో నిర్దారణ చేసుకోవచ్చు.
►సీల్డ్‌ బాక్స్‌లోని గ్లాస్‌ కేసులో అది మనకు ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది.

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

29-11-2023
Nov 29, 2023, 05:33 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం ముగియడంతో వచ్చే రెండురోజుల పాటు అనుసరించాల్సిన వ్యూహంపై భారత్‌...
29-11-2023
Nov 29, 2023, 05:18 IST
సాక్షిప్రతినిధి, వరంగల్‌/ సాక్షి, సిద్దిపేట: ‘కాంగ్రెస్‌ గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఆ పార్టీ నేతలు  చెబుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం...
29-11-2023
Nov 29, 2023, 04:58 IST
సాక్షి, కామారెడ్డి: ‘కేసీఆర్‌ పాములాంటి వాడు. ఓటు వేశారో మిమ్మల్నే కాటు వేస్తాడు. కేసీఆర్‌ను నమ్మడం అంటే పాముకు పాలుపోసి...
29-11-2023
Nov 29, 2023, 04:52 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం వర్కర్స్‌ కోసం రాజస్తాన్‌ తరహాలో పథకాన్ని వర్తింప...
29-11-2023
Nov 29, 2023, 04:44 IST
సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: తెలంగాణలో మార్పు కావాలని, ఆ మార్పు కోసం ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ కి ఓటేయాలని ఏఐసీసీ అగ్రనేత...
29-11-2023
Nov 29, 2023, 04:29 IST
సాక్షి, కామారెడ్డి/సిరిసిల్ల: ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూలాలు ఇక్కడే (కామారెడ్డి) ఉన్నాయి. అయినా తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ అందరికీ లోకలే. కానీ...
29-11-2023
Nov 29, 2023, 04:21 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియడంతో పోలింగ్‌ బూత్‌ మేనేజ్‌మెంట్‌పై బీజేపీ దృష్టిసారించింది. పార్టీ అభ్యర్థులకు ఓటింగ్‌ శాతాన్ని...
29-11-2023
Nov 29, 2023, 04:13 IST
సాక్షి, హైదరాబాద్, మల్కాజిగిరి, నాంపల్లి (హైదరాబాద్‌): తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాల అమలుపై మంత్రివర్గం సంతకాలు...
28-11-2023
Nov 28, 2023, 16:52 IST
సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ తెలంగాణ యాంకర్‌ శివ‍జ్యోతి(జ్యోతక్క) యూ ట్యూబ్‌లో ఒక వీడియో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో...
28-11-2023
Nov 28, 2023, 16:39 IST
హైదరాబాద్: ఈ నెల 30న జరగనున్న ఎన్నికలకు ఓటర్లను తరలించేందుకు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించనున్నట్లు రాపిడో సంస్థ సోమవారం...
28-11-2023
Nov 28, 2023, 16:11 IST
సాక్షి, గజ్వేల్‌ : ‘నరేంద్రమోదీ దేశం మొత్తం  157 మెడికల్‌ కాలేజీలు పెట్టాడు. నేను 100సార్లు అడిగితే కూడా తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వలేదు....
28-11-2023
Nov 28, 2023, 15:12 IST
సోనియమ్మ అని ఆప్యాయంగా పిలిచి నన్ను గౌరవించారు. కానీ.. 
28-11-2023
Nov 28, 2023, 13:33 IST
సాక్షి, భద్రాద్రి/కొత్తగూడెం: కొత్తగూడెంలో మిత్రపక్షాలు బలపరుస్తున్న సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకే ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ సంపూర్ణ మద్దతునిస్తోందని ఆ పార్టీ...
28-11-2023
Nov 28, 2023, 13:31 IST
గద్వాల నియోజకవర్గం జిల్లా: జోగులంబ గద్వాల్‌ లోక్‌సభ పరిధి: నాగర్‌కర్నూల్‌ రాష్ట్రం: తెలంగాణ మొత్తం ఓటర్ల సంఖ్య: 253,903 పురుషులు: 124,763 మహిళలు: 129,096 ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం...
28-11-2023
Nov 28, 2023, 13:23 IST
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భారతీయ జనతా పార్టీ, జనసేన మధ్య నెలకొన్న ఎన్నికల పొత్తులో కత్తులు విచ్చుకున్నాయి. ఎన్నికల...
28-11-2023
Nov 28, 2023, 13:19 IST
పాలకుర్తి/పాలకుర్తి టౌన్‌/కొడకండ్ల/పెద్దవంగర : ఆడబిడ్డగా మీ ముందుకొచ్చాను.. ఆశీర్వదించి గెలిపించండి.. ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్ది అభివృద్ధి...
28-11-2023
Nov 28, 2023, 13:01 IST
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ బూటకపు హామీలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌ తెలిపారు. బీజేపీ...
28-11-2023
Nov 28, 2023, 12:58 IST
సాక్షి, భద్రాద్రి/కొత్తగూడెం: భద్రాచలం కేంద్రంగా గిరిజన సమగ్రాభివద్ధి సంస్థ(ఐటీడీఏ) కొనసాగుతోంది. అయితే, ఐటీడీఏ పరిధిలోని భద్రాద్రి జిల్లాలో నివాసం ఏర్పర్చుకున్న ఆదివాసీ...
28-11-2023
Nov 28, 2023, 12:15 IST
కొడంగల్ నియోజకవర్గం జిల్లా: వికారాబాద్ లోక్ సభ పరిధి: మహబూబ్ నగర్ రాష్ట్రం: తెలంగాణ మొత్తం ఓటర్ల సంఖ్య: 230,415 పురుషులు: 114,140 మహిళలు: 116,099 ఈ నియోజకవర్గం పరిధిలో...
28-11-2023
Nov 28, 2023, 11:58 IST
సాక్షిప్రతినిధి, వరంగల్‌: సార్వత్రిక ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎన్నికల నోటిఫికేషన్‌నుంచే అభ్యర్థులు ప్రచారం చేస్తున్నా..... 

Read also in:
Back to Top