రేపు డీఏఓతో సాక్షి ఫోన్‌ ఇన్‌ | - | Sakshi
Sakshi News home page

రేపు డీఏఓతో సాక్షి ఫోన్‌ ఇన్‌

Jun 10 2026 1:49 AM | Updated on Jun 10 2026 1:49 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : వానాకాలం పంటల సాగు నేపథ్యంలో రైతులు తమ సందేహాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్‌.విజయచంద్రతో నివృత్తి చేసుకునేలా సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో సాక్షి ఫోన్‌ఇన్‌ కార్యక్రమం నిర్వహిస్తోంది. విత్తనాల సేకరణ, ఎరువుల యాజమాన్యం, నకిలీ విత్తనాలను గుర్తించడం తదితర అంశాలపై రైతుల సందేహాలను డీఏఓ నివృత్తి చేయనున్నారు.

అంశం : వానాకాలం సాగుపై సలహాలు, సూచనలు

తేదీ : ఈ నెల 11న (గురువారం)

సమయం : ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

రైతులు ఫోన్‌ చేయాల్సిన నంబర్లు : 89777 49210, 96034 62487

Advertisement
 
Advertisement
Advertisement