భక్తులు మురిసె.. ‘త్రివేణి ’మెరిసె | - | Sakshi
Sakshi News home page

భక్తులు మురిసె.. ‘త్రివేణి ’మెరిసె

Jun 1 2026 7:35 AM | Updated on Jun 1 2026 7:35 AM

– వివరాలు 8లోu

భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరస్నానాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో వచ్చిన లక్షన్నర మంది త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు చేశారు. మెదక్‌లోని కొల్చారం పీఠాధిపతి మాధవనంద సరస్వతి స్వామి పుష్కర స్నానాలు చేసి నదీమాతకు నైవేద్యం సమర్పించారు. – కాళేశ్వరం

Advertisement
 
Advertisement
Advertisement