ఐదు జెడ్పీటీసీ స్థానాలను కై వసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ | - | Sakshi
Sakshi News home page

ఐదు జెడ్పీటీసీ స్థానాలను కై వసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ

Nov 8 2026 4:47 AM | Updated on Nov 8 2026 4:47 AM

కోట్ల భానుశ్రీ

జీ భీమారెడ్డి

గూళ్యం బసవరాజు

ఉరుకుందప్ప

చిట్టెమ్మ

జిల్లాలోని ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆస్పరి, మంత్రాలయం, ఆదోని–1 జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కై వసం చేసుకున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసినా, ఎక్కడా తగ్గేదేలేదు అనే విధంగా మూడు జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఎమ్మిగనూరు నుంచి చిట్టెమ్మ 10,163, కోడుమూరు నుంచి కోట్ల భానుశ్రీ 638, ఆస్పరి జెడ్పీటీసీగా గూళ్యం బసవరాజు 3,076, మంత్రాలయం నుంచి జీ భీమారెడ్డి 3,379, ఆదోని–1 నుంచి ఉరుకుందప్ప 3,860 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement