సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టునవుతా...! | - | Sakshi
Sakshi News home page

సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టునవుతా...!

Jan 28 2026 7:00 AM | Updated on Jan 28 2026 7:00 AM

     సర్జికల్‌ గ్యాస్ట్రో      ఎంట్రాలజిస్టునవుతా...!

సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టునవుతా...!

సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టునవుతా...! ●

మా స్వస్థలం అనంతపురం పట్టణం. నాన్న జనార్దన్‌రెడ్డి ఆర్ట్స్‌ కళాశాలలో ప్రి న్సిపాల్‌గా చేసి రిటైరయ్యారు. అమ్మ జయశ్రీదేవి గృహిణి. అక్క కీర్తన తిరుపతిలోని స్విమ్స్‌లో ఎండోక్రైనాలజిస్టుగా పనిచేస్తున్నారు. నేను ఎంబీబీఎస్‌ (2014 బ్యాచ్‌), జనరల్‌ సర్జరీ పీజీ (2021బ్యాచ్‌)లో కర్నూలు మెడికల్‌ కాలేజీలోనే చదివాను. పీజీ పరీక్షలో కూడా స్టేట్‌ టాపర్‌గా నిలిచాను. ఇప్పుడు నీట్‌–ఎస్‌ఎస్‌(సూపర్‌స్పెషాలిటీ) ప్రవేశ పరీక్షలో 65వ ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. మంచి సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు కావాలని ఉంది.

–డాక్టర్‌ డి.విష్ణు శ్రీకర్‌రెడ్డి, సీనియర్‌ రెసిడెంట్‌, జీజీహెచ్‌, కర్నూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement