క్యాన్సర్ కేసులపై ఎక్కువ దృష్టి సారించాం
క్యాన్సర్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎన్‌సీడీ 4.ఓలో అధిక శాతం దీనిపైనే దృష్టి సారించాము. బీపీ, షుగర్ కేసులు గుర్తించడంతో పాటు క్యాన్సర్ కేసులను గుర్తించి వారిని చికిత్స నిమిత్తం స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు రెఫర్ చేస్తున్నాము. స్క్రీనింగ్ పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న 76 ప్రశ్నలను 26కు తగ్గించింది. దీనివల్ల ఏఎన్‌ఎంలపై పనిభారం తగ్గుతుంది. సర్వే కూడా నాణ్యతగా వస్తుంది.
– డాక్టర్ మహేశ్వరప్రసాద్, ఎన్‌సీడీ అధికారి, కర్నూలు జిల్లా
●


