సాగునీరు ఇవ్వడం కష్టమే!
గురురాఘవేంద్ర ప్రాజెక్ట్‌లలో భాగంగా తుంగభద్ర నది ఒడ్డున నిర్మించిన ఏడు ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు రూ.4.50కోట్లుకు ప్రతిపాదనలు తయారు చేసి పంపాం. కోసిగి మండలంలోని దుద్ది, మూగలదొడ్డి రిజర్వాయర్‌లు ఒక్కొక్క మిషన్ పనిచేస్తోంది. దుద్ది పైప్‌లైన్ పగిలి పోవడంతో కాంట్రాక్టర్ సమయం ముగిసిందని పట్టించేకోలేదు. బడ్జెట్ వచ్చిన వెంటనే మరమ్మతులు చేయిస్తాం. ఈ ఏడాది దుద్ది నుంచి సాగునీరు ఇవ్వడం కష్టమే.
– ప్రేమ్, గురురాఘవేంద్ర ప్రాజెక్ట్ ఏఈ


