ప్రత్యేక భద్రత కావాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక భద్రత కావాలి

Aug 23 2024 2:44 AM | Updated on Aug 23 2024 2:44 AM

ప్రత్యేక భద్రత కావాలి

ప్రత్యేక భద్రత కావాలి

ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ప్రత్యేక భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టాలి. ప్రస్తుత భద్రతా సిబ్బందికి సరైన శిక్షణ లేదు. ఉన్న సిబ్బంది సరైన యూనిఫాం ధరించరు. కేవలం సెక్యూరిటీ గార్డులతో పటిష్ట భద్రత ఏ మేరకు సాధ్యం. ఫ్యాకల్టీ, డ్యూటీ రూమ్‌లు సహా అన్ని చోట్ల సరైన భద్రత కల్పించాలి. సీసీ కెమెరాల నిఘా, తగిన సౌకర్యాలు కల్పించాలి.

– డాక్టర్‌ ఆశాలత, ప్రభుత్వ

మెడికల్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌

Advertisement
 
Advertisement
Advertisement